Category Archives: devotional

లక్ష్మి దేవి మిమ్మల్ని కుబేరులను చేసే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది.. మరి మీకు ఆ సంకేతాలు ఎంటో తెలుసా..

ప్రతి మనిషి తన జీవీతంలోని కష్టాలు, సమస్యలు అన్ని తీరిపోయి ఆర్ధికంగా స్థిరపడాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు.. తన కష్టం తో పాటు పూజలు పుణష్కారాలు కూడా చేస్తుంటాడు ..ఈ మాసం లో లక్ష్మి దేవి భూమిపై స్థిరంగా ఉండి భక్తుల యోక్క పూజలు వీక్షిస్తూ ఉంటుంది.. లక్ష్మి దేవి మిమ్మల్ని కుబేరులను చేసే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది.. మరి మీకు ఆ సంకేతాలు ఎంటో తెలుసా.. తెలియాలి అంటే కింద ఈ వీడియో చూడండి..

మీరు ఏం చేసిన ఎన్ని చేసిన కార్తీక పౌర్ణమి ఒక్క రోజున ఈ ఒక్కటి చేయండి చాలు..

కార్తీక మాస విశేష దినం కార్తీక పొర్ణమి సోమవారం నాడు ఇలా చేయండి.. కార్తీక మాసం లో అత్యంత పవిత్రమైన రోజుగా కార్తీక పౌర్ణమి ని జరుపుకుంటారు నవంబర్ 4 కార్తీక పౌర్ణమి రోజున ఇలా చేసిన వారికి కోటి జన్మల పుణ్యం..ఏంచేసిన ఎన్ని చేసిన కార్తీక పౌర్ణమి రోజున ఈ ఒక్కటి చేయండి చాలు..

అన్ని జన్మరాశుల్లోకి ఇదే బలమైన రాశి.. ఎందుకో తెలుసా..?

బిడ్డ పుట్టిన తేదీ, జన్మనక్షత్రం మరియు సమయాన్ని బట్టి వారి జన్మరాశిని నిర్ణయిస్తారు. మనకు మొత్తం 12 రాశులు ఉన్నాయి. సూర్యమానం ప్రకారం తీసుకున్నా లేక చంద్రమానం ప్రకారం తీసుకున్నా.. పుట్టిన వారంతా ఈ 12 రాశుల్లో ఏదో ఒక రాశి కిందకు వస్తారు. అయితే, అలాంటి ఈ 12 రాశుల్లోకి వృశ్చికరాశికి చాలా ప్రత్యేకత ఉంది. అంటే కాకుండా సంఖ్యాపరంగా 12 రాశుల్లోకి వృశ్చికరాశి ఎనిమిదో రాశి. ఈ రాశిలో పుట్టిన వారి జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా వృశ్చికరాశిలో పుట్టిన వ్యక్తులు అందరిలా తొందరగా ఎవరిలోనూ కలవరు. అంతే కాకుండా వీరికి మొహమాటం కూడా కొంచెం ఎక్కువ. వారు తమ చుట్టూ ఉన్నవారిని అంచనా వేసి ఓ నిర్ణయానికి వచ్చాకే వారితో కలుస్తారు తప్ప మాములుగా వీరు కలవరు.. అంతేకాదు, వీరు ఎవరిని నమ్మరు. ఒక్కసారి నమ్మారు అంటే.. వారిని గాఢంగా, మూఢంగా విశ్వసిస్తారు.

వీరు నిత్యం ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. అంతే కాకుండా వీరు చేస్తున్న పనిని మొక్కుబడిగా కాకుండా.. అంకితభావంతో ఏకాగ్రతగా చేస్తారు. అందుకే వీరు అన్నింటిలోనూ సక్సెస్ అవుతారు.

ఈ రాశివారు పోరాడే తత్వం చాలా ఎక్కువ. వీరు ఓటమిని అంత తొందరగా అంగీకరించరు. విజయం సాధించడంలో ఎంత ఆలస్యం, ఎంత కష్టం ఉన్నా.. పట్టుదలతో గెలిచే వరకు కష్టపడి అనుకున్నది సాధించి తీరుతారు.

ఇంకా వీరి గురించి పూర్తిగా తెలియాలి అంటే కింద ఈ వీడియో చూడండి..

కార్తీక మాసంలో ఈ వస్తువులలో ఏదైన ఒకటి మీ ఇంటికి తెస్తే డబ్బే డబ్బు..

ఇంట్లో అలంకరణ కోసమని పూజ మందిరం కోసం అని లేక అందంగా కనిపిస్తుందని రకరకాల వస్తువులు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాము అయితే కొన్ని వస్తువులు మనకు ధన ప్రాప్తిని కలిగిస్తాయని మీకు తెలుసా.అవును ఇది కొన్ని వస్తువులు మన ఇంట్లోకి రాగానే ధన ప్రాప్తి తో పాటు సుఖ సంతోషాలను తెచ్చి పెడతాయి.ఆవు ఏ వస్తువులో మీకు తెలుసా ఈ వీడియో చూడండి..

నవంబర్ 4 కార్తీక పౌర్ణమి.. ఆ రోజున ఇలా చేసిన వారికి కోటి జన్మల పుణ్యం వస్తుంది..

కార్తీక మాస విశేష దినం కార్తీక పొర్ణమి సోమవారం నాడు ఇలా చేయండి కార్తీక మాసం లో అత్యంత పవిత్రమైన రోజుగా కార్తీక పౌర్ణమి ని జరుపుకుంటారు నవంబర్ 4 కార్తీక పౌర్ణమి రోజున ఇలా చేసిన వారికి కోటి జన్మల పుణ్యం..

మీరు శివునికి పూజ చేసేటప్పుడు పొరపాటున ఈ తప్పులు కానీ చేసిన జన్మజన్మల పాపం.

కార్తీక మాసం శివునికి ఇష్టమైన మాసం.. ఈ కార్తీక మాసం లో శివునికి పూజ చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి.. కానీ శివునికి పూజ చేసేటప్పుడు పొరపాటున ఈ తప్పులు చేస్తే మీకు జన్మజన్మల పాపం.. అది ఎంటో తెలియాలి అంటే చూడండి..

2018 లో ఈ రాశులవారు మాత్రం కుబేరులైతే, ఈ రాశులవారు మాత్రం బిచ్చగాల్లే..!!

2018 లో మీ జాతకం ఎలా ఉంతుండో మీకు తెలుసా.. 2018 లో కోన్ని రాశుల వారికి బాగా కలిసి వచ్చి కోటీశ్వరులుగా మారుస్తుంది.. అలాగే కొన్ని రాశుల వారికి కలిసి రాకా వారిని బిచ్చగాల్లుగా మారుస్తుంది..2018 లో ఏ ఏ రాశులవారు కుబేరులైతే, ఏ ఏ రాశులవారు మాత్రం బిచ్చగాల్లు అవుతారో తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..

నిన్న కార్తీక సోమవారం నాడు ఈ 5 నాగులు కలిసి చేసిన అద్భుతం చూస్తే దేవుడు ఉన్నాడు అంటారు చూడండి..

నిన్న కార్తీక సోమవారం నాడు ఈ 5 నాగులు కలిసి చేసిన అద్భుతం చూస్తే దేవుడు ఉన్నాడు అంటారు చూడండి.. దేవుడు ఉన్నాడు అనే ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన వీడియో.. చూసి అందరికి చేరెలా తప్పక షేర్ చేయండి..