Category Archives: హీరో

ఇండస్ట్రీలో అబ్బాయిలను కూడా హోటల్ గదుల్లోకి పిలుస్తారు.. అడివి శేష్ సంచలన వ్యాఖ్యలు..!

టాలీవుడ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో థ్రిల్లర్ సినిమాల్లో ఎక్కువగా నటించి అడివి శేష్ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఈ హీరో సినిమా రంగంలో అబ్బాయిలను కూడా హోటల్ గదుల్లోకి పిలుస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఇండస్ట్రీలో మేల్ క్యాస్టింగ్ కౌచ్ కూడా ఉంటుందని అడివి శేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గతంలో రణవీర్ సింగ్ తాను అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొన్నానని చెప్పగా తాజాగా మరో హీరో ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అడివి శేష్ తను హీరోగా తెలుగులో తెరకెక్కిన క్షణం సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని అనుకున్నాడట. అయితే రీమేక్ కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కమిట్మెంట్ కావాలని అడగడంతో అడివి శేష్ అవక్కయ్యాడట.

అడివి శేష్ ను కమిట్మెంట్ అడిగిన వ్యక్తి లేడీ కావడం గమనార్హం. ఒక యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో అడివి శేష్ ఈ విషయాన్ని బయటపెట్టారు. ఆ లేడీ కమిట్మెంట్ అడిగిన తరువాత ఆ ప్రపోజల్ ను సున్నితంగా తిరస్కరించిన అడివి శేష్ హైదరాబాద్ కు తిరిగి వచ్చారట. ఇలా తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి ఎవరికీ తెలియని కీలక విషయాలను అడివి శేష్ వెల్లడించారు.

ఇలాంటి అనుభవాలు అడివి శేష్ తో పాటు చాలామంది నటులకు ఎదురయ్యాయని అయితే చాలామంది ఆ విషయాన్ని బయటపెట్టడానికి ఇష్టపడరని తెలుస్తోంది. ప్రస్తుతం అడివి శేష్ మేజర్ సినిమాలో నటిస్తుండగా త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.

రామ్ చరణ్ ఇంట్లో మెగా క్రిస్మస్ వేడుకలు..!

సినీనటుడు రామ్ చరణ్ ఇంట్లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు మెగా ఫ్యామిలీ అంతా హాజ‌రైంది. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, వ‌రుణ్ తేజ్, నిహారిక‌, చైత‌న్య‌, సాయిధ‌ర‌మ్ తేజ్, శిరీష్, సుస్మిత‌, శ్రీజ‌, క‌ళ్యాణ్ దేవ్ త‌దిత‌రులు పార్టీలో సంద‌డి చేసారు. దీనికి సంబధించిన ఫోటోలను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేస్తూ అంద‌రికి క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇక ఈ ఫోటోలను చూసిన మెగా ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

రామ్ చరణ్ ఇంట్లో మెగా క్రిస్మస్ వేడుకలు..!

రామ్ చరణ్ ఇంట్లో మెగా క్రిస్మస్ వేడుకలు..!

రామ్ చరణ్ ఇంట్లో మెగా క్రిస్మస్ వేడుకలు..!

రామ్ చరణ్ ఇంట్లో మెగా క్రిస్మస్ వేడుకలు..!

రామ్ చరణ్ ఇంట్లో మెగా క్రిస్మస్ వేడుకలు..!

రామ్ చరణ్ ఇంట్లో మెగా క్రిస్మస్ వేడుకలు..!

రామ్ చరణ్ ఇంట్లో మెగా క్రిస్మస్ వేడుకలు..!

రామ్ చరణ్ ఇంట్లో మెగా క్రిస్మస్ వేడుకలు..!

పట్టుబట్టల్లో బాలయ్య దుమ్ములేపెసాడు.. బసవతారకం హాస్పిటల్ లో బాలయ్య షష్టి పూర్తి వేడుకలు..! [ఫోటోలు]

నటసింహం నందమూరి బాలకృష్ణ 60వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాలయ్య అభిమానులు ఆయన పుట్టినరోజు జరుపుతున్నారు. ఇక ఆయన కూడా తన బసవతారకం హాస్పిటల్‌కు పట్టుబట్టల్లో వచ్చి కుటుంబ సభ్యుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలయ్యకు బర్త్ డే విషెస్ తెలియజేసారు. ఇక బాలకృష్ణతో పలు సినిమాల్లో నటించిన మోహన్ బాబుతో సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

నందమూరి బాలకృష్ణ సష్టిపుర్తి వేడుకలు (Twitter)

అల్లు అర్జున్ కేరవాన్… కదిలే ఇంద్ర భవనం..!!

టాలీవుడ్ లో చాలా మంది హీరోల దగ్గర కేర వాన్లు ఉన్నాయి కానీ అల్లు అర్జున్‌ కేరవాన్ మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. అయితే మిగిలిన హీరోలందరి వ్యానిటీ వ్యాన్ లు సుమారు కోటి రూపాయిల లోపే ఉన్నాయి. కాని అల్లు అర్జున్ వ్యాన్ మాత్రం ప్రత్యేకంగా 7 కోట్లకు పైగానే ఖర్చు పెట్టి మరీ తెప్పించుకున్నాడు. తనకు కావాల్సినవన్నీ ఈ బస్సు లోపల సిద్ధం చేయించుకున్నాడు. బస్సుపై అల్లు అర్జున్ లోగో AA అని కూడా రాయించి ఉంటుంది. ఈ బస్సు లోపల ఫోటోలు చూస్తుంటే మాత్రం నిజంగా ఇంద్రభవనంలానే అనిపిస్తుంది. ఒకసారి మీరు కుడా చుడండి.

అల్లు అర్జున్ కేరవాన్ ఫోటోలు.. (Allu Arjun Vanity Van inside view photos )