టాలీవుడ్ లో చాలా మంది హీరోల దగ్గర కేర వాన్లు ఉన్నాయి కానీ అల్లు అర్జున్ కేరవాన్ మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. అయితే మిగిలిన హీరోలందరి వ్యానిటీ వ్యాన్ లు సుమారు కోటి రూపాయిల లోపే ఉన్నాయి. కాని అల్లు అర్జున్ వ్యాన్ మాత్రం ప్రత్యేకంగా 7 కోట్లకు పైగానే ఖర్చు పెట్టి మరీ తెప్పించుకున్నాడు. తనకు కావాల్సినవన్నీ ఈ బస్సు లోపల సిద్ధం చేయించుకున్నాడు. బస్సుపై అల్లు అర్జున్ లోగో AA అని కూడా రాయించి ఉంటుంది. ఈ బస్సు లోపల ఫోటోలు చూస్తుంటే మాత్రం నిజంగా ఇంద్రభవనంలానే అనిపిస్తుంది. ఒకసారి మీరు కుడా చుడండి.
అల్లు అర్జున్ కేరవాన్ ఫోటోలు.. (Allu Arjun Vanity Van inside view photos )

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…