Hero Akhil: అఖిల్ ఏజెంట్ విషయంలో డైరెక్టర్ షాకింగ్ డెసిషన్.. తప్పనిసరి పరిస్థితులలో ఇలా!

Hero Akhil: అఖిల్ ఏజెంట్ విషయంలో డైరెక్టర్ షాకింగ్ డెసిషన్.. తప్పనిసరి పరిస్థితులలో ఇలా!

Hero Akhil: అక్కినేని హీరో అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అఖిల్ సినిమా ద్వారా వెండితెర అరంగ్రేటం చేసిన ఈ హీరోకి మొదటి మూడు సినిమాలు పెద్దగా కలిసి రాలేదు.దీంతో ఈయన ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం అని భావించారు.ఈ క్రమంలోనే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Hero Akhil: అఖిల్ ఏజెంట్ విషయంలో డైరెక్టర్ షాకింగ్ డెసిషన్.. తప్పనిసరి పరిస్థితులలో ఇలా!
Hero Akhil: అఖిల్ ఏజెంట్ విషయంలో డైరెక్టర్ షాకింగ్ డెసిషన్.. తప్పనిసరి పరిస్థితులలో ఇలా!

ఎన్నో సంవత్సరాల నుంచి ఎటువంటి హిట్ లేని బొమ్మరిల్లు భాస్కర్, అఖిల్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి ఎన్నో అంచనాల నడుమ బాక్సాఫీస్ వద్దకు వచ్చారు.అయితే మొదట్లో నెగిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ టార్గెట్ ను చేరుకుంది.

Hero Akhil: అఖిల్ ఏజెంట్ విషయంలో డైరెక్టర్ షాకింగ్ డెసిషన్.. తప్పనిసరి పరిస్థితులలో ఇలా!

ఇలా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ద్వారా అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అఖిల్ తన తదుపరి చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయనున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

గూడచారిగా అఖిల్..

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా వస్తున్న ఏజెంట్ చిత్రం ఒక యాక్షన్ చిత్రంగా రాబోతున్నట్లు తెలుస్తుంది.ఇందులో అఖిల్ గూడచారి పాత్రలో కనిపించనున్నారని ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎంతో అద్భుతంగా ఉండబోతున్నాయని సమాచారం.ఇక ఈ సినిమాని గతేడాది డిసెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నాలు చేసిన కరోనా వల్ల కుదరడం లేదు. ఈ క్రమంలోనే డైరెక్టర్ సురేందర్ రెడ్డి కరోనా బారిన పడటంతో ఈ సినిమా మరింత ఆలస్యం అవుతుంది.ఇలా సురేందర్ రెడ్డి కరోనా బారిన పడటం వల్ల అతను స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల గురించి రచయితలతో మాట్లాడే ఈ సన్నివేశాలలో భారీ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ద్వారా అఖిల్ ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటారో వేచిచూడాలి.