Tag Archives: Apsara Rani

Apsara Rani: హాట్ బ్యూటీ న్యూడ్ వీడియో షేర్ చేసిన వర్మ.. నీళ్లు ఆవిరి కాలేదంటూ బోల్డ్ కామెంట్స్!

Apsara Rani: రాంగోపాల్ వర్మ సంచలనాలకు కేంద్ర బిందువుగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఈయన నిత్యం ఏదో ఒక విషయం ద్వారా హాట్ టాపిక్ గా మారుతుంటారు. ఇలా ఏదో ఒక విషయం ద్వారా ఈయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లేదా ట్వీట్ చేయడం వల్ల వివాదమే చెలరేగుతుందని చెప్పాలి.

ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ ప్రస్తుతం అలాంటి సక్సెస్ అందుకోలేకపోతున్నారు.ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసే ఈయన ఇప్పుడు బోల్డ్ బ్యూటీస్ తో సినిమా చేస్తూ వారితో మంచి బాండింగ్ ఏర్పరచుకుంటున్నారు.

ఇదిలా ఉండగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో థ్రిల్లర్ డేంజరస్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటి అప్సర రాణి.అప్పటివరకు ఈమె పలు సినిమాలలో నటించిన రాని గుర్తింపు రాంగోపాల్ వర్మ సినిమాలలో నటించడంతో ఒక్కసారిగా ఎంతో ఫేమస్ అయ్యారు. ఇలా వర్మ హీరోయిన్ గా బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న అప్సర రాణికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Apsara Rani:నటి వీడియో పై వర్మ బోల్డ్ కామెంట్

ఇకపోతే ఈ వీడియోని వర్మ షేర్ చేయడం సంచలనంగా మారింది.ఈమె స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్నటువంటి వీడియోని రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇంత హాట్ నెస్ ఉంటే స్విమ్మింగ్ పూల్ లోని నీళ్లు కూడా ఆవిరి కాకుండా ఎలా ఉన్నాయో తెలియడం లేదు అంటూ తనదైన స్టైల్ లో ఈ వీడియోకి క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.