Apsara Rani: రాంగోపాల్ వర్మ సంచలనాలకు కేంద్ర బిందువుగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఈయన నిత్యం ఏదో ఒక విషయం ద్వారా హాట్ టాపిక్ గా మారుతుంటారు. ఇలా ఏదో ఒక విషయం ద్వారా ఈయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లేదా ట్వీట్ చేయడం వల్ల వివాదమే చెలరేగుతుందని చెప్పాలి.
ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ ప్రస్తుతం అలాంటి సక్సెస్ అందుకోలేకపోతున్నారు.ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసే ఈయన ఇప్పుడు బోల్డ్ బ్యూటీస్ తో సినిమా చేస్తూ వారితో మంచి బాండింగ్ ఏర్పరచుకుంటున్నారు.
ఇదిలా ఉండగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో థ్రిల్లర్ డేంజరస్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటి అప్సర రాణి.అప్పటివరకు ఈమె పలు సినిమాలలో నటించిన రాని గుర్తింపు రాంగోపాల్ వర్మ సినిమాలలో నటించడంతో ఒక్కసారిగా ఎంతో ఫేమస్ అయ్యారు. ఇలా వర్మ హీరోయిన్ గా బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న అప్సర రాణికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇకపోతే ఈ వీడియోని వర్మ షేర్ చేయడం సంచలనంగా మారింది.ఈమె స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్నటువంటి వీడియోని రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇంత హాట్ నెస్ ఉంటే స్విమ్మింగ్ పూల్ లోని నీళ్లు కూడా ఆవిరి కాకుండా ఎలా ఉన్నాయో తెలియడం లేదు అంటూ తనదైన స్టైల్ లో ఈ వీడియోకి క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…