Shani Salmon : తెలుగు బిగ్ బాస్ మొదలైంది.. గొడవలు, కాంట్రవర్సీలు, బూతులు తిట్టుకోవడం, ఫన్ అలాగే ఎమోషన్స్ అన్నీ బాగా పండిస్తూ జనాలను ఎంటర్ టైన్ చేస్తోంది బిగ్ బాస్ షో. బిగ్ బాస్ రియాలిటీ షో అన్ని భాషలలోనూ మంచి హిట్. ఇంగ్లీష్ నుండి దిగుమతి చేసుకున్న ఈ షో ఇండియాలోనూ మంచి ప్రేక్షకాధరణ పొందింది. తెలుగులో కూడా ఐదు సీజన్లలను విజయవంతంగా పూర్తి చేసుకుంని ఇప్పుడు ఆరో సీజన్ కూడా మొదలయింది. అపుడే ఇంటి నుండి ఇద్దరు సభ్యులు కూడా ఎలిమినేట్ అయిపోయారు. అభినయ శ్రీ, షాని సాల్మన్ ఇద్దరూ ఇంటి నుండి బయటికి వచ్చేసారు.
బ్రా లోపల చేయి పెట్టి తీసుకోమంటే జనాలు ఏమనుకుంటారు…
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన నితిన్ సినిమా ‘సై’ సినిమా ద్వారా షాని గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత దేవదాస్, హ్యాపీ, రెడీ, శశిరేఖ పరిణయం మొదలగు సినిమాల్లో నటించాడు. ఇక స్పోర్ట్స్ పర్సన్ గా కూడా షాని చాలా ఫేమస్. క్రికెటర్ గా తెలంగాణలో చాలా టోర్నమెంట్స్ ఆడాడు. ఇక సినిమాల్లో గ్యాప్ తీసుకున్న షాని ఇప్పుడు మళ్ళీ ప్రేక్షకులను బిగ్ బాస్ ద్వారా పలకరించాడు. అయితే రెండో వారమే ఇంటి నుండి బయటికి వచ్చేసాడు షాని. ఇక బిగ్ బాస్ గురించి చెబుతూ అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ సమానం బిగ్ బాస్ హౌస్ లో అని అంటారు.
ఇద్దరూ పోటీ పడి టాస్కులు ఆడాలి అని చెబుతారు. కానీ టాస్క్ ఆడేటపుడు అమ్మాయిలు టీ షర్ట్ లోపల వస్తువు పెట్టుకుంటే ఎలా ఒక అబ్బాయి తీస్తాడు. అమ్మాయిలు, అబ్బాయిలు సమానం అన్నపుడు టీ షర్ట్ లోపల చేయి పెట్టి తీస్తే చూసే జనాలు ఏమనుకుంటారు, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచన మైండ్ లో రన్ అవుతుంది అంటూ చెప్పాడు. గీతూ ఆట నాకు నచ్చలేదు అందుకే తాను టీ షర్ట్ లోపల పెట్టుకుని నా ఆట ఇది దమ్ముంటే వచ్చి టీ షర్ట్ లోపల చేయి పెట్టి తీయి అంటే అది ఏం గేమ్ అనాలి. అందుకే మొదటి వీక్ ఎవరికీ గీతూ నచ్చలేదు, తన మాటలు నచ్చలేదు అంటూ చెప్పారు షాని.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…