Nivetha Thomas: నివేద థామస్ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.ఎక్స్ప్రెషన్ క్వీన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె తాజాగా సుధీర్ వర్మ దర్శకత్వంలో జరిగే ఎక్కిన శాకిని డాకిని సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన లభించుకుంది.
ఈ సినిమాలో నివేదా థామస్ తో పాటు రెజీనా కూడా నటించారు. ఈ సినిమాలో వీరిద్దరూ ట్రైనీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. ఇక ఈ సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి వీరిద్దరూ ఈ సినిమా విడుదలైన అనంతరం నివేదా థామస్ పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈమె తన మొహం మొత్తం రక్తపు గాయాలు అయినటువంటి ఫోటోని షేర్ చేయడంతో ఒక్కసారిగా అభిమానులు నివేద థామస్ కి ఏమైంది అంటూ ఒక్కసారిగా కంగారు పడ్డారు. కంగారుగా చూస్తే ఈమెకు నిజంగానే ప్రమాదం జరిగిందా అనే ఆలోచన రాకమనదు అయితే ఇదంతా కూడా సినిమా షూటింగ్ సమయంలో ఓ సన్నివేశంలో భాగంగా మేకప్ అయినట్టు తెలుస్తుంది.
ఇలా కుడి కనుబొమ్మ పెదవులపై తీవ్రమైన రక్తపు గాయాలతో ఉన్నటువంటి ఫోటోని షేర్ చేయగా ఒక్కసారిగా అభిమానులు ఆందోళన చెందారు. అయితే తనకి ఎలాంటి ప్రమాదం జరగలేదని కేవలం సినిమా షూటింగ్ సమయంలో తీసినటువంటి ఈ ఫోటోని ప్రస్తుతం షేర్ చేస్తూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…