Tag Archives: ismart shankar

రాధిక ఆప్టేలాగా.. అలాంటి సీన్లు చేయలేదంటున్న నభా నటేశ్..

పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో హీరోగా రామ్ పోతినేని నటించగా.. అతడు వాడిన స్లాంగ్ అద్భుతమనే చెప్పాలి. హీరోయిన్ గా నటించిన నభా నటేష్ కూడా మంచి పేరు తెచ్చుకుంది.

ఆమె నటనతో అభిమానులను సంపాదించుకుంది. తెలంగాణ యాస పర్ ఫెక్ట్ గా సెట్ అయిందంటూ ఎంతో మంది ప్రశంసించారు కూడా. ఇదిలా ఉండగా.. నభా నటేష్ హాట్ సీన్లలో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ ఒక ప్రకటన చేయగా.. కానీ దాని కంటే ఇంకా ముందుకు వెళ్లి.. మరీ బోల్డ్ సీన్లలో నటించే విషయంలో మాత్రం కాస్త ఆలోచించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.

దానికి గల కారణం ఏంటంటే.. తర్వాత ఏమైనా ఇబ్బందులు వస్తాయనే ఆలోచనతో ఇలా చేస్తుందంటూ తెలిసింది. . బాలీవుడ్‌లో హిట్టయిన అంధాధూన్ మూవీ టాలీవుడ్ రీమేక్‌లో నభా కూడా నటిస్తోంది. హిందీలో రాధికా ఆప్టే పోషించిన పాత్రను తెలుగులో నభా చేసింది. ఆ సినిమాలో హీరోతో శృంగార సన్నివేశాల్లో లిమిట్ కి మించి ఉంటాయి.

అంతేకాకుండా లిప్ కిస్సులు, హాట్ గా కనిపించడం, బోల్డ్ గా ఉండటం అనేవి ఆ సినిమాలో కినిపిస్తుంటాయి. అయితే ఆ సినిమాకు సంబంధించి ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాధిక ఆప్టే పాత్రలో నటిస్తున్న విషయం నిజమే.. కానీ అంత బోల్డ్ గా ఉండదని.. తన కోసం కొన్ని సీన్లను తీసేశారని.. బోల్డ్ గా కూడా కనిపించని ఈ అమ్మడు చెప్పుకొస్తోంది.

చీరకట్టులో ఇస్మార్ట్ బ్యూటీ ఏకంగా లవ్ అంటూ..

టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్. కన్నడ సినిమాతో ఇండస్ట్రీ పరిచయం చేసుకున్న ఈ బ్యూటీ నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ లో చాందినిగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ విషయంలో బాగా మెప్పిస్తుంది. ఇక తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.అందులో చీర కట్టులో అందంగా కనిపించగా నావి బ్లూ కంచివరం చీర తో లవ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది

టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్.

నటేష్. కన్నడ సినిమాతో ఇండస్ట్రీ పరిచయం చేసుకున్న ఈ బ్యూటీ నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ లో చాందినిగా మంచి క్రేజ్ సంపాదించుకుంది.

తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ విషయంలో బాగా మెప్పిస్తుంది.

ఇక తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది

అందులో చీర కట్టులో అందంగా కనిపించగా నావి బ్లూ కంచివరం చీర తో లవ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఇస్మార్ట్ బ్యూటీ నాభ నటేష్ హాట్ అండ్ లేటెస్ట్ ఫోటోలు..

ఇస్మార్ట్ బ్యూటీ నాభ నటేష్ హాట్ అండ్ లేటెస్ట్ ఫోటోలు..

ఇస్మార్ట్ బ్యూటీ నాభ నటేష్ హాట్ అండ్ లేటెస్ట్ ఫోటోలు..

ఇస్మార్ట్ బ్యూటీ నాభ నటేష్ హాట్ అండ్ లేటెస్ట్ ఫోటోలు..

ఇస్మార్ట్ బ్యూటీ నాభ నటేష్ హాట్ అండ్ లేటెస్ట్ ఫోటోలు..

ఇస్మార్ట్ బ్యూటీ నాభ నటేష్ హాట్ అండ్ లేటెస్ట్ ఫోటోలు..

ఇస్మార్ట్ బ్యూటీ నాభ నటేష్ హాట్ అండ్ లేటెస్ట్ ఫోటోలు..

ఇస్మార్ట్ బ్యూటీ నాభ నటేష్ హాట్ అండ్ లేటెస్ట్ ఫోటోలు..

బర్త్ డే స్పెషల్ : ఆ రికార్డు మాత్రం ‘రామ్’ ఒక్కడికే సొంతం..!!

టాలీవుడ్ లో క్లాస్‌, మాస్‌ అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేస్తూ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు సంపాదించుకున్నాడు హీరో రామ్ పోతినేని. యాక్టింగ్‌తో పాటు స్టయిల్‌ను, ఎనర్జీని జోడించి వెండితెరపై కిర్రాక్‌ పుట్టించే యంగ్‌ హీరోల్లో రామ్‌ఒకరు. నేడు (మే 15) రామ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు మన సమీక్ష లో తెలుసుకుందాం.. రామ్ పోతినేని మే 15, 1988న మురళీ పోతినేని, పద్మశ్రీ దంపతులకు జన్మించారు.

ప్రముఖ సినీ నిర్మాత ‘స్రవంతి’రవికిశోర్ తమ్ముడే మురళీ పోతినేని. పెదనాన్న అడుగుజాడల్లో నడుస్తూ.. సినిమాలపై వైపు వచ్చాడు. 2002లో తమిళంలో తెరకెక్కిన అడయాళం అనే షార్ట్ ఫిలిమ్‌తో రామ్ తన యాక్టింగ్ కెరీర్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత వైవీఎస్‌ చౌదరీ దర్శకత్వం వహించిన దేవదాస్‌(2006) సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. తొలి సినిమాలోనే రామ్‌ అదరగొట్టాడు. తన నటన, డ్యాన్స్‌కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా హిట్‌తో రామ్‌కి తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి.

అయితే రామ్ రెండో చిత్రం ‘జగడం’ప్లాపును మూట గట్టుకున్నప్పటికీ.. రామ్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి.ఆ తర్వాత 2008లో శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘రెడీ’చేసి బాక్సాఫీస్‌ వద్ద సత్తాచాటాడు. అయితే ఆ తర్వాత రామ్‌కి పెద్దగా హిట్లు లభించలేదు. అతను నటించిన ‘మస్కా’, ‘రామరామ కృష్ణకృష్ణ’, ‘ఎందుకంటే ప్రేమంట’, ‘ఒంగోలు గిత్త’, ‘మసాలా’, ‘పండగ చేస్కో’, ‘హైపర్’, ‘హలో గురు ప్రేమ కోసమే’ తదితర సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించాయి.ఇక 2019లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా గ్రాండ్ సక్సెస్‌ని మూటగట్టుకుంది.

ఈ సినిమా తొలి రోజే రూ.10 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను, 8 కోట్లకు పైగా షేర్‌ను సాధించడం విశేషం. ఈ చిత్రం ద్వారా తన బాక్సాఫీస్ పవర్‌ను 100 కోట్ల చేర్చాడు ఈ ఇస్మార్ట్‌ హీరో. అంతే కాదు ఈ సినిమాను డబ్‌ చేసి హిందీలో వదిలితే.. సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాదాపు 100 మిలియన్ల వ్యూస్‌తో అదరగొట్టింది. అంతేకాకుండా హిందీలోకి డబ్ చేసిన ఆయన నాలుగు చిత్రాలు 100 మిలియన్ల వ్యూస్‌ను నమోదు చేసుకోవడం ఓ రికార్డు. దక్షిణాది సినీ పరిశ్రమలో నాలుగు సినిమాలను 100 మిలియన్ల వ్యూస్‌కు చేర్చిన తొలి హీరోగా ఘనతను దక్కించుకొన్నారు.ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇలాగే సినీ కేరీర్‌ రామ్‌ దూసుకెళ్తూ మరిన్ని రికార్డుకు క్రియేట్‌ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే రామ్ పోతినేని..!!