పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో హీరోగా రామ్ పోతినేని నటించగా.. అతడు వాడిన స్లాంగ్ అద్భుతమనే చెప్పాలి. హీరోయిన్ గా నటించిన నభా నటేష్ కూడా మంచి పేరు తెచ్చుకుంది.
ఆమె నటనతో అభిమానులను సంపాదించుకుంది. తెలంగాణ యాస పర్ ఫెక్ట్ గా సెట్ అయిందంటూ ఎంతో మంది ప్రశంసించారు కూడా. ఇదిలా ఉండగా.. నభా నటేష్ హాట్ సీన్లలో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ ఒక ప్రకటన చేయగా.. కానీ దాని కంటే ఇంకా ముందుకు వెళ్లి.. మరీ బోల్డ్ సీన్లలో నటించే విషయంలో మాత్రం కాస్త ఆలోచించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.
దానికి గల కారణం ఏంటంటే.. తర్వాత ఏమైనా ఇబ్బందులు వస్తాయనే ఆలోచనతో ఇలా చేస్తుందంటూ తెలిసింది. . బాలీవుడ్‌లో హిట్టయిన అంధాధూన్ మూవీ టాలీవుడ్ రీమేక్‌లో నభా కూడా నటిస్తోంది. హిందీలో రాధికా ఆప్టే పోషించిన పాత్రను తెలుగులో నభా చేసింది. ఆ సినిమాలో హీరోతో శృంగార సన్నివేశాల్లో లిమిట్ కి మించి ఉంటాయి.
అంతేకాకుండా లిప్ కిస్సులు, హాట్ గా కనిపించడం, బోల్డ్ గా ఉండటం అనేవి ఆ సినిమాలో కినిపిస్తుంటాయి. అయితే ఆ సినిమాకు సంబంధించి ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాధిక ఆప్టే పాత్రలో నటిస్తున్న విషయం నిజమే.. కానీ అంత బోల్డ్ గా ఉండదని.. తన కోసం కొన్ని సీన్లను తీసేశారని.. బోల్డ్ గా కూడా కనిపించని ఈ అమ్మడు చెప్పుకొస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…