రాధిక ఆప్టేలాగా.. అలాంటి సీన్లు చేయలేదంటున్న నభా నటేశ్..

0
94

పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో హీరోగా రామ్ పోతినేని నటించగా.. అతడు వాడిన స్లాంగ్ అద్భుతమనే చెప్పాలి. హీరోయిన్ గా నటించిన నభా నటేష్ కూడా మంచి పేరు తెచ్చుకుంది.

ఆమె నటనతో అభిమానులను సంపాదించుకుంది. తెలంగాణ యాస పర్ ఫెక్ట్ గా సెట్ అయిందంటూ ఎంతో మంది ప్రశంసించారు కూడా. ఇదిలా ఉండగా.. నభా నటేష్ హాట్ సీన్లలో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ ఒక ప్రకటన చేయగా.. కానీ దాని కంటే ఇంకా ముందుకు వెళ్లి.. మరీ బోల్డ్ సీన్లలో నటించే విషయంలో మాత్రం కాస్త ఆలోచించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.

దానికి గల కారణం ఏంటంటే.. తర్వాత ఏమైనా ఇబ్బందులు వస్తాయనే ఆలోచనతో ఇలా చేస్తుందంటూ తెలిసింది. . బాలీవుడ్‌లో హిట్టయిన అంధాధూన్ మూవీ టాలీవుడ్ రీమేక్‌లో నభా కూడా నటిస్తోంది. హిందీలో రాధికా ఆప్టే పోషించిన పాత్రను తెలుగులో నభా చేసింది. ఆ సినిమాలో హీరోతో శృంగార సన్నివేశాల్లో లిమిట్ కి మించి ఉంటాయి.

అంతేకాకుండా లిప్ కిస్సులు, హాట్ గా కనిపించడం, బోల్డ్ గా ఉండటం అనేవి ఆ సినిమాలో కినిపిస్తుంటాయి. అయితే ఆ సినిమాకు సంబంధించి ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాధిక ఆప్టే పాత్రలో నటిస్తున్న విషయం నిజమే.. కానీ అంత బోల్డ్ గా ఉండదని.. తన కోసం కొన్ని సీన్లను తీసేశారని.. బోల్డ్ గా కూడా కనిపించని ఈ అమ్మడు చెప్పుకొస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here