• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

26 August 2025

‘పెద్ది’ రిలీజ్‌పై మళ్లీ కన్ఫ్యూజన్.. క్లారిటీ ఏది?

3 April 2026

లక్ష్మీదేవి ప్రసన్నం కావాలంటే శుక్రవారం ఈ చిన్న పని తప్పక చేయండి!

3 April 2026
ADVERTISEMENT
Painful Periods. Unhappy Asian Lady Struggling With Menstrual Cramps And Stomachache Pain, Touching Aching Belly Sitting On Sofa At Home. Female Health Problem, Stomach Diseases Concept

లైఫ్‌స్టైల్ మార్పులు లేకపోతే పీసీవోఎస్ ప్రమాదం పెరుగుతుంది!

3 April 2026

అనిల్ రావిపూడి సినిమాలో కృతి శెట్టి ఛాన్స్.. సంక్రాంతి టార్గెట్..!

3 April 2026

40 తర్వాత తప్పనిసరిగా చెక్ చేయాల్సిన కంటి వ్యాధి ఇదే!

3 April 2026

బరువు తగ్గాలా? ఈ పండు మీ డైట్‌లో తప్పక ఉండాలి

3 April 2026

“మైఖేల్ జాక్సన్ పక్కన ఉన్నా.. ఎన్టీఆరే బెస్ట్” – రంభ సంచలన వ్యాఖ్యలు

3 April 2026

ఎప్పుడూ అలసటగా అనిపిస్తుందా?బాడీలో ఎనర్జీ తగ్గిపోవడానికి అసలు కారణం ఇదేనా?

3 April 2026

తెలంగాణ కథతో సుకుమార్ మరో ప్రయోగం.. హీరోగా ప్రియదర్శి..!

3 April 2026

సెట్లోనే ఏడ్చేసిన రమ్యకృష్ణ.. కారణం చెప్పిన ఎస్.వి. కృష్ణారెడ్డి..!

3 April 2026

ఈ బట్టలు మెషీన్‌లో వేస్తే మటాష్.. జాగ్రత్త లేకపోతే భారీ నష్టం!

3 April 2026

‘బాహుబలి’ రిలీజ్ తర్వాత షాక్‌లో ప్రభాస్.. అసలు కారణం ఏమిటి..?

3 April 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Friday, April 3, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home General News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

by telugudesk
26 August 2025
in General News
0
0
SHARES
23
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

కరోనా మహమ్మారి తర్వాత, భారతీయ వినోద పరిశ్రమలో ఓటీటీ (OTT) ప్లాట్ ఫార్మ్ లు తీసుకువచ్చిన మార్పు అసాధారణమైనది. ఓటీటీ విప్లవం, కేవలం సినిమాలు, షోలను చూడటం కంటే, సరికొత్త కంటెంట్ తో లాంగ్వేజ్ బారియర్స్ లేకుండా కంటెంట్ సృష్టించడంతో ఒక కొత్త శకాన్ని ప్రారంభించింది. ఇది ప్రాంతీయ భాషలకు, కొత్త నటీనటులకు, విభిన్న కథాంశాలకు ఒక పెద్ద వేదికను అందించింది. అప్పటివరకు సినిమాల్లో చెప్పలేని కథలను వెబ్ సిరీస్ ల రూపంలో ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. ఇది ఎంతగానో స్వాగతించాల్సిన పరిణామం.

అయితే, సెన్సార్ లేకపోవడం, కేవలం వ్యూస్, డబ్బులనే లక్ష్యంగా పెట్టుకోవడంతో అనేక ప్లాట్ ఫార్మ్ లు బోల్డ్, హింసాత్మక కంటెంట్ ను పెంచాయి. సహజత్వం పేరుతో అశ్లీలత, రక్తపాతం, క్రూరమైన నేరాలను యథాతథంగా చూపించడం మొదలైంది. ఇది కేవలం వినోదం కోసం కాకుండా, యువత ఆలోచనలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందనే ఆందోళన ఇప్పుడు పెరుగుతోంది.

ఇటీవల హైదరాబాద్, కూకట్ పల్లిలో జరిగిన ఒక పాప హత్య కేసు ఈ ఆందోళనలను మరింత పెంచింది. ఓ పదో తరగతి చదువుతున్న బాలుడు ఆ చిన్నారిని దారుణంగా హత్య చేశాడు. విచారణలో, అతడు “ఓటీటీలో క్రైమ్, కిల్లర్ కథలు చూసి ఇలా చేశాను” అని చెప్పడం సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పిల్లల మనసులు సున్నితమైనవి. వారు చూసే విషయాలను త్వరగా అనుకరిస్తారు. నిజమైన ప్రపంచానికి, ఊహాజనిత ప్రపంచానికి మధ్య ఉన్న తేడాను గుర్తించలేని వయసులో, హింసాత్మక కంటెంట్ ను చూడటం వల్ల వారు నేరాలను “సాధారణం”గా భావించడం మొదలుపెట్టారు. ఈ ఘటన వెబ్ సిరీస్ లు కేవలం వినోదం మాత్రమే కాదని, సరైన పర్యవేక్షణ లేకపోతే ఎంత ప్రమాదకరంగా మారగలవో స్పష్టంగా తెలియజేసింది.

ఇది కూడా చదవండి :

లైఫ్‌స్టైల్ మార్పులు లేకపోతే పీసీవోఎస్ ప్రమాదం పెరుగుతుంది!

కొన్ని సిరీస్ లలో హింస, రక్తపాతం, బూతులు కథలో భాగంగా కాకుండా, కేవలం ఆకట్టుకోవడానికి మాత్రమే వాడుతున్నారు. ‘మీర్జాపూర్’ వంటి సిరీస్ లలో ఇదొక సాధారణ అంశంగా మారింది. ఇలాంటి కంటెంట్ యువతలో హింసను సహజమైన విషయంగా భావించేలా చేస్తుంది. నేరాలను చేసే సైకో కిల్లర్లను ‘హీరో’గా చూపించడం వల్ల, వారి మనసులో కూడా అలాగే మారాలనే కోరిక పుట్టే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, సమాజంలో హింసను సహజమని భావించే ధోరణి బాగా పెరుగుతుంది.

ఈ సమస్యను పరిష్కరించడం మన బాధ్యత.. తల్లిదండ్రులు, ప్రభుత్వంతో పాటూ సమాజంలో ఉన్న మనందరి బాధ్యత ఉంది. తల్లిదండ్రులు పిల్లలు చూసే కంటెంట్ పై నిఘా ఉంచాలి. వయస్సు పరిమితి గైడ్ లైన్స్ ను కచ్చితంగా పాటించాలి. వారి మనసుపై ఎలాంటి ప్రభావం చూపుతోందో అర్థం చేసుకోవాలి. వారితో కూర్చొని కంటెంట్ గురించి మాట్లాడాలి. ప్రభుత్వం కూడా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లపై నియంత్రణ వ్యవస్థను తీసుకురావాలి. వయోపరిమితి మార్గదర్శకాలను మరింత కఠినంగా అమలు చేయాలి. ముఖ్యంగా, నేరాలను, హింసను పెంచే కంటెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాలి. సమాజం కూడా బాధ్యతాయుతమైన వీక్షకులుగా ఉండాలి. అనవసరమైన హింసను ప్రోత్సహించే కంటెంట్ ను తిరస్కరించాలి.

మొత్తం మీద వినోదం మనల్ని ఉల్లాసపరచాలి, అది విజ్ఞతతో కూడి ఉండాలి. తెర వెనుక ఉన్న నేర ప్రపంచాన్ని చూసి, మన నిజ జీవితంలో అలాంటి ఆలోచనలకు తావివ్వకూడదు. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక సిరీస్ కాదు, మన సమాజం. వినోదం వివేకాన్ని నాశనం చేయనంతవరకే అది ఒక వరం. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది.

Tags: kidsottOTT Plotformsweb series
ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
telugudesk

telugudesk

Related Posts

లక్ష్మీదేవి ప్రసన్నం కావాలంటే శుక్రవారం ఈ చిన్న పని తప్పక చేయండి!

3 April 2026
Painful Periods. Unhappy Asian Lady Struggling With Menstrual Cramps And Stomachache Pain, Touching Aching Belly Sitting On Sofa At Home. Female Health Problem, Stomach Diseases Concept

లైఫ్‌స్టైల్ మార్పులు లేకపోతే పీసీవోఎస్ ప్రమాదం పెరుగుతుంది!

3 April 2026

40 తర్వాత తప్పనిసరిగా చెక్ చేయాల్సిన కంటి వ్యాధి ఇదే!

3 April 2026

బరువు తగ్గాలా? ఈ పండు మీ డైట్‌లో తప్పక ఉండాలి

3 April 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

ఎప్పుడూ అలసటగా అనిపిస్తుందా?బాడీలో ఎనర్జీ తగ్గిపోవడానికి అసలు కారణం ఇదేనా?

3 April 2026

తెలంగాణ కథతో సుకుమార్ మరో ప్రయోగం.. హీరోగా ప్రియదర్శి..!

3 April 2026

సెట్లోనే ఏడ్చేసిన రమ్యకృష్ణ.. కారణం చెప్పిన ఎస్.వి. కృష్ణారెడ్డి..!

3 April 2026

ఈ బట్టలు మెషీన్‌లో వేస్తే మటాష్.. జాగ్రత్త లేకపోతే భారీ నష్టం!

3 April 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk