Tag Archives: Nidhi Agarwal

Nidhi Agarwal: నిధి విషయంలో వేణు స్వామి పూజలు ఫలించాయా…ఆ స్టార్ సినిమాలో ఛాన్స్!

Nidhi Agarwal: ఈ మధ్యకాలంలో ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి పేరు పెద్ద ఎత్తున మారుమోగిపోతుంది.సినిమా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఈయన తరచూ వార్తలు నిలుస్తున్నారు. అయితే ఈయన చెప్పినటువంటి విషయాలు నిజం కావడంతో ఈయన ఎంతో పాపులర్ అయ్యారు.వేణు స్వామి చెప్పినటువంటి మాటలు నిజమవుతున్నటువంటి తరుణంలో ఎంతో మంది సెలబ్రిటీలు కలిసి వారి జాతకం చూపించుకోవడమే కాకుండా జాతకంలో దోషాలు ఉంటే పరిహారాలు కూడా చేయించుకుంటున్నారు.

ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి రష్మిక వేణు స్వామి చేత ప్రత్యేకంగా పూజలు చేయించుకున్న సంగతి మనకు తెలిసిందే. పూజలు చేయించుకున్న అనంతరం కెరియర్ పరంగా రష్మిక ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఈమె బాటలోనే నటి నిధి అగర్వాల్ సైతం వేణు స్వామి చేత ప్రత్యేకంగా పూజలు చేయించుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా నిధి అగర్వాల్ ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ రాకపోవడంతో ఈమె ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం కోసం వేణు స్వామి చేత ప్రత్యేకంగా పూజలు చేయించుకున్నారు.

ఈమె పూజ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే వేణు స్వామి చేత పూజ చేయించుకున్నటువంటి నిధి అగర్వాల్ కు ఆ పూజలు ఫలించాయని తెలుస్తుంది. ఇన్ని రోజులు అవకాశాలు లేక ఉన్నటువంటి ఈమెకు దర్శకుల స్వయంగా ఫోన్ చేసి సినిమా అవకాశాలు ఇస్తున్నారట. ఈ క్రమంలోనే డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

Nidhi Agarwal: ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన నిధి’


ఈ ముగ్గురిలో ఒకరిగా నటి శ్రీ లీల నటించే అవకాశం అందుకుందంటూ వార్తలు వినిపించగా ప్రభాస్ మాత్రం ఆమెను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.శ్రీ లీల ప్రభాస్ పక్కన మరీ పొట్టిగా ఉండడంతో ప్రభాస్ ఆమెను రిజెక్ట్ చేశారట అయితే శ్రీ లీల స్థానంలో ఎవరిని తీసుకోవాలని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో మారుతి నిధి పేరును సజెస్ట్ చేయడమే కాకుండా ఆమెకు ఫోన్ చేసి మరి అవకాశం కల్పించారని తెలుస్తుంది. ఇలా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వేణు స్వామి పూజలు ఫలించాయంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Nidhi Agarwal: కండోమ్ గురించి ప్రమోట్ చేసిన స్మార్ట్ బ్యూటీ… భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. వీడియో వైరల్!

Nidhi Agarwal: ఒకానొక సమయంలో హీరోయిన్లు ఎంతో పద్ధతిగా సినిమాలలో నటించేవారు. అయితే ప్రస్తుత కాలంలో హీరోయిన్లు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ రెండు చేతులా డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు హీరోయిన్లు హద్దులు దాటి పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ దారుణంగా నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు.

Nidhi Agarwal: కండోమ్ గురించి ప్రమోట్ చేసిన స్మార్ట్ బ్యూటీ… భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. వీడియో వైరల్!

మొన్నటికి మొన్న సమంత, కాజల్, రెజీనా వంటి హీరోయిన్లు మందు బ్రాండ్ లను ప్రమోట్ చేస్తూ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. అయితే మరికొందరు హీరోయిన్లు ఇంకొక అడుగు ముందుకు వేసి ఏకంగా కండోమ్ గురించి ప్రమోట్ చేస్తున్నారు.

Nidhi Agarwal: కండోమ్ గురించి ప్రమోట్ చేసిన స్మార్ట్ బ్యూటీ… భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. వీడియో వైరల్!

గత కొద్ది రోజుల క్రితం నాటి అనిత తన భర్తతో కలిసి కండోమ్ యాడ్ చేయడంతో నెటిజన్లు భారీగా ట్రోల్ చేశారు. ఈ విషయం మరిచిపోకముందే ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ సైతం కండోమ్ గురించి భారీ ప్రమోషన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహిళలు పొందే ఫీలింగ్…

ఈ వీడియోలో భాగంగా నిధి అగర్వాల్ కండోమ్ గురించి మాట్లాడుతూ.. చివరిలో కండోమ్ ఉపయోగించడం వల్ల మహిళలు పొందే ఫీలింగ్ అంటూ మాట్లాడటంతో చాలామంది ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నెటిజన్లు ఈ వీడియో పై స్పందిస్తూ ఎన్నిసార్లు ఆ ఫీలింగ్ అనుభవించావు ఇంత అద్భుతంగా చెబుతున్నావు అంటూ దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి కండోమ్ ప్రమోషన్ ద్వారా ఈ స్మార్ట్ బ్యూటీ దారుణమైన కామెంట్లను ఎదుర్కోవల్సి వస్తుంది.

Nidhi Agarwal – Simbu: కోలీవుడ్ హీరోతో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఇస్మార్ట్ బ్యూటీ..?

Nidhi Agarwal – Simbu: ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బోల్డ్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి అందరికీ తెలిసినదే.త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలు ఎక్కబోతుందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గత కొంత కాలం నుంచి ఈ ముద్దుగుమ్మ తమిళ స్టార్ హీరో శింబుతో ప్రేమలో ఉందని సమాచారం.

Nidhi Agarwal – Simbu: కోలీవుడ్ హీరోతో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఇస్మార్ట్ బ్యూటీ..?

ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట ప్రేమ విషయాన్ని బయట పెట్టకపోయినా త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా తెలియ చేయనున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.

Nidhi Agarwal – Simbu: కోలీవుడ్ హీరోతో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఇస్మార్ట్ బ్యూటీ..?

తమిళంలో శింబు నిధి అగర్వాల్ సుచింద్రన్‌ దర్శకత్వం వహించిన ఈశ్వరన్‌ సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని అప్పటినుంచి ప్రేమలో ఉన్న ఈ జంట గత కొంత కాలం నుంచి సహజీవనం చేస్తున్నట్లు కోలీవుడ్ కోడై కూస్తోంది.ఈ క్రమంలోనే ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

పవన్ సరసన నిధి అగర్వాల్….

ఇక వీరి సినిమాల విషయానికి వస్తే శింబు మానాడు చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక నిధి అగర్వాల్ సైతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇదే కాకుండా మరో తమిళ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఇక వీరి పెళ్లి గురించి వస్తున్న వార్తలపై ఈ జంట ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.

Nidhi Agarwal: పవన్ కళ్యాణ్ తో ఆ రెండు కోరికలు తీరాయి..! నిధి అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు..!

Nidhi Agarwal: నిధి అగర్వాల్ ది లక్కనే చెప్పవచ్చు. కెరీర్ బిగినింగ్ లోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం దక్కించుకుంది. దీంతో ఈ అమ్మడు చాలా సంతోష పడుతోంది. పవన్ కళ్యాణ్ సినిమాతో తన కోరిక తీరిందంటుంది నిధి అగర్వాల్.

ప్రస్తుతం ఆమె మహేష్‌బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా హీరోగా పరిచయం అవుతున్న హీరో చిత్రంలో కథానాయికగా నటించింది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతుంది.  చిత్ర ప్రమోషన్‌లో భాగంగా సందడి చేస్తుంది నిధి అగర్వాల్‌.

Nidhi Agarwal: పవన్ కళ్యాణ్ తో ఆ రెండు కోరికలు తీరాయి..! నిధి అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు..!

దీంతో పాటు తమిళంలో కూడా పలు సినిమాకు కమిట్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో ఓ సినిమా చేస్తుంది. ఇదిలా ఉంటే కోలీవుడ్ స్టార్ శింబుతో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Nidhi Agarwal: పవన్ కళ్యాణ్ తో ఆ రెండు కోరికలు తీరాయి..! నిధి అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు..!


Nidhi Agarwal : కెరీర్‌ బిగినింగ్‌లోనే పవన్‌తో..

పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబినేషన్ వస్తున్న మూవీ ‘హరిహర వీరమల్లు’. ప్యాన్ ఇండియా మూవీగా, పిరియాడిక్ డ్రామాగా ఈ సినిమా వస్తోంది. ఈ చిత్రంలో నిధి పంచమి పాత్రలో నటిస్తుంది. కెరీర్‌ బిగినింగ్‌లోనే పవన్‌తో జోడీ కట్టే ఛాన్స్ రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతుంది నిధి. తాజాగా హీరో చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆమె స్పందిస్తూ హరిహర వీరమల్లు చిత్రం గురించిన అప్‌డేట్‌ ఇచ్చింది. సినిమా షూటింగ్ యాబై శాతం పూర్తయినట్లు వెల్లడించింది. తన కెరీర్ ప్రారంభంలో హరిహరవీరమల్లు వంటి సినిమాలో పవన్ కళ్యాణ్ వంటి పెద్ద స్టార్ తో నటించడంతో పాటు.. యాక్షన్ సినమాల్లో నటించాలన్న తన కోరిక తీరిందని నిధి అగర్వాల్ చెప్పింది. ఈ సినిమాలో తను యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించినట్లు వెల్లడించింది. ఈ సినిమా తన కెరీర్ లో నెక్ట్ లెవల్ మూవీ అవుతుందని నిధి అగర్వాల్ అంటోంది.