Tag Archives: offered to send money

Ashu Reddy: బెడ్ పై హాట్ ఫోటోలకు ఫోజులిచ్చిన ఆశు రెడ్డి… డబ్బు పంపిస్తానంటూ ఆఫర్ చేసిన నెటిజన్!

Ashu Reddy: సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆశు రెడ్డి గురించి అందరికీ సుపరిచితమే.జూనియర్ సమంతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె సోషల్ మీడియా వేదికగా విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకొని అతి తక్కువ సమయంలోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఇలా సోషల్ మీడియా ద్వారా వచ్చిన క్రేజ్ కారణంగా ఈమె ఏకంగా బిగ్ బాస్ అవకాశాలను అందుకోవడమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూనే వెండితెర అవకాశాలను కూడా అందుకున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో అశు రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ మామూలుగా ఉండడం లేదు.నిత్యం బోల్డ్ ఫోటోషూట్ లో నిర్వహించే ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం జాకెట్ విప్పి ఎద అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్ జరుపుకున్నటువంటి అశు రెడ్డి తాజాగా బెడ్ మీద హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ ఫోటో షూట్ చేయించుకున్నారు. ఈ విధంగా ఈమె బెడ్ పై ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేయడంతో నేటిజన్ లు యధావిధిగా ఈమె ఫోటోషూట్ పై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Ashu Reddy: డబ్బులు ఇస్తాం మంచి దుస్తులు కొనుక్కో…

ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఏకంగా ఈమెకు డబ్బును ఆఫర్ చేయడం గమనార్హం.ఈ సందర్భంగా నేటిజన్ కామెంట్ చేస్తూ నీ ఫోన్ పే నెంబర్ చెప్పు మేము తల పది రూపాయలు వేసుకొని మంచి దుస్తులు కొనిస్తాము అంటూ కామెంట్ చేయడం గమనార్హం.ఈ క్రమంలోనే మరి కొంతమంది నెటిజెన్లు కూడా ఈ విధంగానే స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.