Ashu Reddy: సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆశు రెడ్డి గురించి అందరికీ సుపరిచితమే.జూనియర్ సమంతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె సోషల్ మీడియా వేదికగా విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకొని అతి తక్కువ సమయంలోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
ఇలా సోషల్ మీడియా ద్వారా వచ్చిన క్రేజ్ కారణంగా ఈమె ఏకంగా బిగ్ బాస్ అవకాశాలను అందుకోవడమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూనే వెండితెర అవకాశాలను కూడా అందుకున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో అశు రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ మామూలుగా ఉండడం లేదు.నిత్యం బోల్డ్ ఫోటోషూట్ లో నిర్వహించే ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.
ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం జాకెట్ విప్పి ఎద అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్ జరుపుకున్నటువంటి అశు రెడ్డి తాజాగా బెడ్ మీద హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ ఫోటో షూట్ చేయించుకున్నారు. ఈ విధంగా ఈమె బెడ్ పై ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేయడంతో నేటిజన్ లు యధావిధిగా ఈమె ఫోటోషూట్ పై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఏకంగా ఈమెకు డబ్బును ఆఫర్ చేయడం గమనార్హం.ఈ సందర్భంగా నేటిజన్ కామెంట్ చేస్తూ నీ ఫోన్ పే నెంబర్ చెప్పు మేము తల పది రూపాయలు వేసుకొని మంచి దుస్తులు కొనిస్తాము అంటూ కామెంట్ చేయడం గమనార్హం.ఈ క్రమంలోనే మరి కొంతమంది నెటిజెన్లు కూడా ఈ విధంగానే స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…