పేకమేడలా కూలిన భవనం.. వీడియో వైరల్!

ఉత్తరాఖండ్​చమోలీలో ఓ భవనం పేక మేడాల కూలిపోయింది. ఎన్​టీపీసీ ప్రాజెక్ట్​ టన్నెల్​ సైట్​ నుంచి కొండచరియలు విరిగిపడి.. సక్కన ఉన్న హోటల్​పై పడడంతో వాటి బీటలు వారాయి. ఇది ఎలాగైన కుప్పకూలుతుందని అంచనా వేసిన అధికారులు వెంటనే హోటల్‌ను ఖాళీ చేయించారు.

landslide, uttarakhand, joshimath, chamoli, hotel collapses, hotel collapsed, collapsed, heavy rainfall, flood, landslide, Weakened by landslide, hotel collapses in Uttarakhand’s Joshimath

భవనం కుప్పకూలిప ఘటనలో ఎలాంటి ప్రాణా ఆస్థి నష్టం సంభవించలేదు. ప్రస్తుతం వాటికి సంబంధించిన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.