తల్లి కోసం తన కన్యత్వాన్ని త్యాగం చేసిన 11 ఏళ్ల కూతురు..!

గత కొంతకాలంగా దేశ వ్యాప్తంగా కూడా మైనర్ బాలికలపై హత్యలు, అత్యాచార ఘనలు జరుగుతూనే ఉన్నాయి. వీటిపై నిర్భయ, దిశ లాంటి చట్టాలు తెచ్చిన అరికట్టడంలో ప్రభుత్వం విఫలం అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఆగడాలు ఆగడం లేదు. బయటకు ఒంటరిగా మహిళా వచ్చిందంటే చాలు .. ఈ కామాంధులు వదిలిపెట్టే ప్రసక్తి లేకుండా చేస్తున్నారు.

అత్యాచారం చేయడంతో పాటు దారుణంగా హత్యలకు కూడా వెనకాడటం లేదు. ఇటీవల హైదరాబాద్ లో సైదాబాద్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం స్ఫష్టించిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘనటలు ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి. ఇవన్ని ఇలా ఉండగా.. కడుపు నింపుకోవడానికి కొంతమంది పడుపు వృత్తిలోకి దిగుతుంటారు.

ఇక్కడ తన తల్లిని క్యాన్సర్ నుంచి కాపాడుకోవడానకి వైద్య ఖర్చులు లేకపోవడంతో 11 ఏళ్ల చిన్నారి తన కన్యత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది. పూర్తి వివరాలు.. నాగ్ పూర్ కు చెందిన ఓ మహిళ క్యాన్సర్ తో బాధపడుతోంది. ఆమెకు 11 ఏళ్ల కూతురు ఉంది. ఆమె వైద్యానికి డబ్బులు కావాలి. వారింటికి పక్కనే ఉన్న అర్చన దగ్గరకు వెళ్లి చెప్పడంతో తాను వైద్యానికి డబ్బులు చెల్లిస్తానని.. కానీ తనతో పాటు నీ కూతురును పంపించాలి అంటూ చెబుతుంది.

తన తల్లిని కాపుడుకోవడానికి ఆమె త్యాగానికి సిద్ధపడి ఆమెతో వెళ్తుంది. ఆమె విటులను సరఫరా చేసే పనిలోఉంటుంది. ఇలా పని అయిపోగానే ఆమెకు రూ. 5 వేలు ఇస్తుంది. ఇలా ఆ బాలికతో పాటు మరో ఇద్దరిని రూ.40 వేలకు అమ్మకానికి పెట్టిన అర్చన తనని కొనడానికి వచ్చిన వారిలో ఆ బాలిక దీన గాధ విని చలించిపోతాడు. ఆ బాలికను ఆ వ్యభిచార కూపం నుంచి కాపాడాలని నిర్ణయించుకొని ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. దీంతో అర్చనతో పాటు అక్కడ కొంతమందిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇలా తల్లి ఆరోగ్యం కోసం ఏ కూతురు చేయని పనికి సిద్ధమైంది.