ప్రేమ అనేది ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా పుడుతుందో తెలియదు. కొంతమంది పాఠశాల సమయంలోనే ప్రేమలో పడిపోతుంటారు. సాధారణంగా అది ప్రేమ అనకపోవడం మంచిది. ఎందుకంటే ఆ సమయంలో ఒకరిపై ఒకరికి కలిగేది ఆకర్షణ మాత్రమే. ఇద్దరూ మేజర్లు అయిన అయిన తర్వాత పెళ్లి చేసుకునేందుకు మన దగ్గర చట్టం కూడా ఉంది.
అంటే మహిళలకు 18, పురుషులకు 21 సంవత్సరాల వయస్సు దాటనిదే పెళ్లి చేసుకోకూడదు. అయితే చాలామంది ఇలా మేజర్లు కాకముందే ప్రేమలో పడిపోయి.. ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా పాఠశాలలో చదివే రోజుల్లో ప్రేమలో పడ్డారట. ఆ వ్యక్తితో తాను రిలేషన్ షిప్ లో ఉన్నానని కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. ఎప్పుడైనా మీరు రిలేషన్ షిప్ లో ఉన్నారా అని అడగ్గా.. ఆమె అవును.. తాను పాఠశాలలో ఉన్నప్పుడు ఓ వ్యక్తితో ఇలా కలిసి ఉన్నట్లు పేర్కొన్నారు. కాని అది కొన్ని రోజుల తర్వాత ఎండ్ అయిదంటూ చెప్పుకొచ్చారు. అప్పటి రిలేషన్ షిప్ తాత్కాలికం అంటూ చెప్పారు.
ఇక తర్వాత తనకు 21, 22 సంవత్సరాల మధ్యలో మరో వ్యక్తితో సీరియస్ రిలేషన్ షిప్ లో ఉన్నానని చెప్పారు. ఇక ఆ వ్యక్తితోనే దాదాపు 5 సంవత్సరాలు ఉన్నానని చెప్పారు. ప్రతీ రిలేషన్ షిప్ నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటామని.. అనుభవాల ద్వారా చాలా వరకు తెలియని విషయాలు తెలుస్తాయన్నారు. ఆ అనుభవాల నుంచి మనకు జీవితంలో ఎదురయ్యే ఎన్నో ఆటుపోటులను ఎదుర్కోవచ్చంటూ చెప్పారు.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…