సాయంత్రంలోపు పరీక్షలపై నిర్ణయం చెప్పండి. : సుప్రీం కోర్టు

పరీక్షల నిర్వహణలో ఏపీ సర్కార్ దాఖలు చేసిన అఫిడవిట్ పై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పలు వేరియంట్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్న ఎందుకిలా చేస్తున్నారని, విద్యార్దుల జీవితాలతో ఎందుకు ఆటలడుతున్నారంటూ ప్రశ్నించింది.

పరీక్షల వల్ల విద్యార్దుల్లో ఏఒక్కరు చనిపోయినా రూ. కోటి పరిహారం ఇవ్వాలని చెప్పింది సుప్రీం కోర్టు. జులై చివరిలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు కానీ పక్కా సమాచారం ఎక్కడ ఇవ్వలేదు. పరీక్షల నిర్వహణపై సాయంత్రంలోగా ప్రభుత్వం నిర్ణయం చెప్పాలని ఆదేశించింది.