Borugadda Anil Kumar : మహాసేన రాజేష్ భార్య కి కూడా ఇందులో పాత్ర ఉంది… నిజాలు త్వరలో కక్కిస్తా…: బోరుగడ్డ అనిల్ కుమార్

Borugadda Anil Kumar : తాజాగా ఏపీ రాజకీయాల్లో బాగా విమర్శలు చేస్తూ కోటంరెడ్డి విషయంలో వైరల్ అయిన రిపబ్లిక్ పార్టీ సభ్యుడు బోరుగడ్డ అనిల్ కుమార్ ఈసారి నిన్నటి వరకు జనసేన లో ఉన్న మహాసేన రాజేష్ మీద హాట్ కామెంట్స్ చేసాడు. అతనో రేపిస్ట్ అంటూ రెచ్చిపోయాడు. అతని గురించి అందరికి తెలుసుని ఆధారాలతో సహ కొద్ది రోజులు ఆగితే నిరూపిస్తాను అంటూ రాజేష్ కుటుంబాలను నాశనం చేశాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శించాడు బోరుగడ్డ అనిల్ కుమార్.

వాడి భార్య కూడా నేరం లో భాగస్వామే ..

బోరుగడ్డ అనిల్ కుమార్ మహాసేన రాజేష్ గురించి మాట్లాడుతూ వాడు టైలర్ గా ఉండేవాడు ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించి సెక్సువల్ వీడియోలు చేసాడని గతంలోనే కేసులు ఉన్నాయంటూ ఆరోపించాడు. ఇక మహాసేన రాజేష్ తన ఇంటి పక్కనే ఉన్న సత్యనారాయణ అలియాస్ నెల్లి జాన్సన్ అనే వ్యక్తి కుటుంబాన్ని నాశనం చేశాడంటూ చెప్పాడు . అయితే ఈ పాపంలో మహాసేన రాజేష్ భార్య ప్రమేయం కూడా ఉందంటూ పక్కా ఆధారాలు ఉన్నాయంటూ చెప్తున్నాడు అనిల్.

జాన్సన్ భార్యని మహాసేన రాజేష్ ట్రాప్ చేసి న్యూడ్ ఫొటోస్ వీడియోస్ తీసి నెట్టింట్లో పెడ్తానని బెదిరించి ఆమెను లోబరుచుకున్నాడు. చివరికి దొంగ పాసుపోర్టు సృష్టించి ఆమెను అలాగే మరో వ్యక్తికి ఆమె భర్తగా అతడిని చిత్రికరించి ఒమన్ లాంటి దేశానికి పంపించేసాడు. ఆ జాన్సన్ అనే వ్యక్తికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, జాన్సన్ సంపాదించిన డబ్బంత అతని భార్య ద్వారా ఎటిఎంలో డ్రా చేసుకుని ఆర్థికంగాను వాడుకున్నాడు. మహాసేన రాజేష్ భార్య కి కూడా ఈ క్రైమ్ లో భాగం ఉంది ఎటిఎం డ్రా చేసినవి ఆమెను వైజాగ్ లో పెట్టి ఫ్రెండ్స్ చేత కూడా రేప్ చేయించినట్లు అన్ని ఆధారాలు ఉన్నాయి. కొద్ది రోజులు ఉంటే పక్కా ఆధారాలతో అన్ని విషయాలను బయటికి తెస్తాను ఆ రాజేష్ ఎలాంటి వాడో అందరికి తెలుసు అంటూ ఫైర్ అయ్యాడు అనిల్ కుమార్.