Upasana: పెళ్ళిలు స్వర్గంలో కాదు.. భూమిపై నిర్ణయించబడతాయి..ఉపాసన కొణిదెల!

Upasana: పెళ్ళిలు స్వర్గంలో కాదు.. భూమిపై నిర్ణయించబడతాయి..ఉపాసన కొణిదెల!

Upasana: ప్రేమించడం.. ప్రేమలో పడటం అనేది ఎవరికైనా సులభంగానే ఉంటుంది. అయితే ఆ ప్రేమలో చాలా కాలం ఉండటం అనేది కొంతమందికే సాధ్యం అవుతుంది. పార్క్ లో సాయంత్రం వేల అలా.. సరదాగా కాలక్షేపం చేసినంత సులభంగా మాత్రం ప్రేమలో ఉండటం కుదరదు అని.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన అన్నారు.

Upasana: పెళ్ళిలు స్వర్గంలో కాదు.. భూమిపై నిర్ణయించబడతాయి..ఉపాసన కొణిదెల!
Upasana: పెళ్ళిలు స్వర్గంలో కాదు.. భూమిపై నిర్ణయించబడతాయి..ఉపాసన కొణిదెల!

ప్రేమికులు దినోత్సవం సందర్భంగా ఆమె నెటిజన్లతో ముచ్చటించారు. ప్రస్తుతం ఆమె మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఆమెకు వివాహం అయి దాదాపు 10 సంవత్సరాలు పూర్తయిందని.. మా ఇద్దరి మధ్య ప్రేమ ఇంత అన్యోనంగా ఉండటానికి గల కారణం ఏంటో చెప్పారు. ఆ రహస్యాన్ని నెటిజన్లతో పంచుకున్నారు.

Upasana: పెళ్ళిలు స్వర్గంలో కాదు.. భూమిపై నిర్ణయించబడతాయి..ఉపాసన కొణిదెల!

నీ అది ఎప్పటికీ నిజం కాదు అని..

అంతే కాదు జీవిత భాగస్వామితో ఎక్కువ కాలం సుఖంగా ఉండాలంటే ఏం చేయాలనే విషయాన్ని కూడా చెప్పారు. ప్రేమికుల దినోత్సవం తనకు ప్రత్యేకమైనది అని చెబుతూ.. బంధం బలంగా ఉండేందుకు కొన్ని టిప్స్ చెప్పారు. అవి ఏంటంటే.. ఆరోగ్యంగా ఉంటే ఏ పని అయినా చేయగలం. కాబట్టి ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ వహించాలని చెప్పారు. దానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రతీ రోజు వ్యాయామం చేయడం కూడా ముఖ్యమంటూ చెప్పుుకొచ్చారు. తమ భాగస్వామితో కొత సమయాన్ని అయినా స్పెండ్ చేయాలని.. దీనిని అలవాటు చేసుకోవాలని చెప్పారు. ఖాళీ సమయం దొరికితే.. డిన్నర్ డేట్, సినిమాలు చూడటం లాంటి పనులు పెట్టుకోవాలని అన్నారు. ఇక ప్రతీ ఒక్కరి పెళ్లి స్వర్గంలో నిర్ణయిస్తారు(Marriages Are Made In Heaven) అని అంటుంటారు. కానీ అది ఎప్పటికీ నిజం కాదు అని.. ఇద్దరు వ్యక్తులు మనసు పడి..భూమిపైనే శ్రమిస్తే.. ఆ వివాహం అవుతుందని.. శ్రమ ఒక్కటే వివాహానికి పునాది అంటూ చెప్పారు. ఇక అంతే కాకుండా ఎదుటి వ్యక్తిపై ఎక్కువగా ప్రేమ, గౌరవం చూపించాలని.. అప్పుడే మనస్సు ప్రశాంతంగా ఉంటుందన్నారు.