ఢీ జూనియర్స్ ఒకప్పుడు ఈ టీ వీ లో పాపులర్ షో.. చిన్న పిల్లలు చేసే డ్యాన్స్ లకు అందరి షాక్ అయిపోయారు.. ఈ షో తో పిల్లలకు కూడా డ్యాన్స్ పై ఆసక్తి పెరిగేలా చేసింది.. అందులో విన్నర్ గా నిలిచిన వర్షిని తర్వాత మళ్ళీ ఎక్కడ కనిపించలేదు.. ఇప్పుడు తను ఎలా ఉందో తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..
Top Telugu website in the world | Telugu Gossips | Breaking News Headlines, Latest Andhra News, Telangana News, India News, World News – Telugudesk.net