మీకు SBI అకౌంట్ ఉందా అయితే మీకో శుభవార్త! తప్పక చుడండి..

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా అకౌంట్ ఎవరికైతే ఉంటుందో వారికి ఒక శుభవార్త..మన బ్యాంకు అకౌంట్ నుండి వేరే బ్యాంకు కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చెయ్యాలనికున్నపుడు..మనం అప్పుడు NEFT,RTGS.IMPS లాంటి సౌకర్యాలను ఉపయోగిస్తూ ఉంటాం..ఈ సర్వీసెస్ ఉపయోగించినప్పుడు మనకి కొంత ఛార్జ్ అనేది పడుతుంది..ఇప్పుడు SBI ఈ ఛార్జ్ ని 75 % తగ్గిస్తుంది..ఈ తగ్గింపు మనకి జూలై 15th నుండి అమల్లోకి వచ్చింది..

ఛార్జ్ ల వివరాలు..

ఈ ఛార్జ్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్,మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్న వారికి వర్తిస్తాయి..ఇంత ముందు NEFT ఉపయోగానించినప్పుడు మనం 10,000 ట్రాన్స్ఫర్ చేస్తే రెండు రూపాయులు కట్ అవుతుండే..ఇప్పుడు ఒక్క రూపాయి మాత్రమే కట్ అవుతాయి..తరువాత 10,000 లా నుండి ఒక లక్ష ట్రాన్స్ఫర్ చేస్తే 4 రూపాయలు కట్ అవుతుండే..ఇప్పుడు రెండు రూపాయలు మాత్రమే కట్ అవుతాయి..ఇప్పుడు RTGS నుండి అప్పుడు ఎవరైతే రెండు లక్షల నుండి ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళకి 20 రూపాయి కట్ అయ్యేది..ఇప్పుడు 5 రూపాయిలు మాత్రమే కట్ అవుతాయి ..ఎవరైతేఐదు లక్షల పైన ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళకి 40 రూపాయి కట్ అయ్యేది..ఇప్పుడు 10 రూపాయిలు మాత్రమే కట్ అవుతాయి..