వాట్సాప్ లో మీ ప్రొఫైల్ ని ఎవరెవరు ఓపెన్ చేసారో తెలుసుకోవాలా..? అయితే సింపుల్ గా ఇలా చేయండి!

ఈ రోజుల్లో ఎవరి చేతిలో చూసినా ఉండే ఒకే ఒక్క వస్తువు మొబైల్… అస్సలు ఫోన్ లేకుండా ఇంట్లో నుండి బయటకి కూడా రారు,బయటకి రావడం సంగతి పక్కన పెడితే,అసలు ఇంట్లో కూడా ఫోన్ చేతిలో లేకుండా టాయిలెట్ కి కూడా వెళ్లని వారు ఉన్నారు,24 గంటలూ ఫోన్ లో మునిగిపోయి బయటి ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకోలేకపోతున్నారు,కూర్చున్న చోట నుండి కదలకుండా శరీరానికి వ్యాయామం లేక,బయటకి వెళ్లి ప్రకృతిని ఆస్వాదించడం మానేసి యాంత్రిక జీవితాన్ని గడుపుతున్నారు..అసలు ఈ ఫోన్ లు ఇంతగా మనల్ని వశపరుచుకోవడానికి గల కారణాలు ఏంటి..?

సోషల్ మీడియా…మొబైల్ అంటే ఇది వరకు కేవలం ఫోన్ మాట్లాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడేది,కానీ ఇప్పుడు అలా కాదు,ఫోన్ అంటే అదొక ప్రపంచం,మొత్తంల్డతా జనాలు ఫోన్ కి అడిక్ట్ అవ్వడానికి కారణం గేమ్స్ అయితే ఆ తర్వాత మెల్ల మెల్లగా ఫోన్ లో ఇంటర్నెట్ వచ్చి మొత్తం ప్రపంచాన్ని మన అరచేతిలో పెట్టింది,అయితే ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి జనాలు విపరీతంగా బానిసలు అయిపోయాయారు,పొద్దున్న లేచి ఎదుట ఉన్న మనిషికి ఏనాడు గుడ్ మార్నింగ్ అని చెప్పి ఎరుగని వాళ్ళు కూడా వాట్సాప్ ఓపెన్ చేసి అందరికి గుడ్ మార్నింగ్,గుడ్ నైట్ అని మెసేజ్ పెడతాడు,కాకపోతే ఈ సోషల్ మీడియా మనం అనుకున్నంత సేఫ్ కాదు, ముఖ్యంగా మహిళలకు ఎన్నో సమస్యలు తెచ్చిపెట్టే అవకాయసం ఉంది,ముఖ్యంగా మీరు షేర్ చేసుకొనే ఫొటోస్,వీడియోస్ దుర్వినియోగం జరిగే అవకాశం ఉంది…మీరు వాట్సాప్ లో పెట్టె ప్రొఫైల్ పిక్చర్ ఎవరు చూస్తున్నారో తెలుసుకోవచ్చు..ఎలాగో తెలుసా..?
వాట్సాప్… ఇది వచ్చి పాపం SMS ని పూర్తిగా అంతం చేసేసింది,అయితే ఇది కేవలం మెసేజెస్ పంపించుకోవడానికి మాత్రమే అనుకుంటే పొరపాటే,స్టేటస్ లు పెట్టచ్చు,మీ ఫొటోస్ వీడియోస్ మీ సన్నిహితులతో షేర్ చేస్కోవచ్చు,ఈ మధ్య కొత్తగా వాట్సాప్ ద్వారా కాల్స్,వీడియో కాల్స్ చేసుకొనే సదుపాయం కూడా కలిగిస్తున్నారు,ఇప్పుడు కొత్తగా స్టేటస్ లోనే ఫోటోలు,వీడియోలు అప్ లోడ్ చేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు,అలాగే మీరు ఉన్న లొకేషన్ ని కూడా ఎవరితో అయినా షేర్ చేస్కోవచ్చు,ఇన్ని ఉన్నా కూడా తరచూ ఎదో ఒక కొత్త ఫీచర్ ని ప్రవేశ పెడుతూనే ఉంటారు,ఎన్ని కొత్త ఫీచర్స్ వచ్చినా మనం ఎప్పటి నుండో కోరుకుంటున్న ఫీచర్ మాత్రం ఒకటి రావట్లేదు,అదే మీ వాట్సాప్ ప్రొఫైల్ పిక్ ని ఎవరెవరు చూసారు అనేది తెలుసుకొనే అవకాశం వాట్సాప్ లో లేదు.

మరి ఎలా అది జరగని పనేనా అని ఢీలా పడకండి.. ఇప్పుడు మీ వాట్సాప్ ప్రొఫైల్ ఇమేజ్ ని ఎవరెవరు చూసారో సులభంగా తెలుసుకోవచ్చు.. దానికోసం ఒక చిన్న ట్రిక్ ఉంది ఇప్పుడు ఆ ట్రిక్ ఏంటో తెలుసుకొందాం.. ముందుగా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి వాట్స్ ట్రాకర్ అనే యాప్ ని ఇన్స్టాల్ చేయండి,ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత వాట్సప్ లో మాదిరిగానేఇక్కడ కూడా మీ పేరు ,కాంటాక్ట్ నంబర్ ఆధారంగా లాగిన్ అవ్వండి,అలా అయినతర్వాత మీకు వాట్స్ ట్రాకర్ యాప్ ఓపెన్ అవుతుంది.యాప్ ఓపెన్ చేసాక మీకు అక్కడ 3ఆఫ్షన్స్ కనపడతాయి. కాంటాక్ట్స్,విజిటెడ్,విజిటర్స్ అని…కాంటాక్స్ అనే ఆప్షన్ లో మన వాట్సప్ కాంటాక్ట్స్ ఉంటాయి.విజిటెడ్ అనే ఆప్షన్ లో మనం ఎవరి ప్రొఫైల్స్ చూసాం అన్నది ఉంటుంది. విజిటర్స్ అనే ఆప్షన్ లో మన ప్రొఫైల్ ని ఎవరు చూసారన్నది ఉంటుంది.అమ్మాయిలు మీకు బాగా ఉపయోగపడే యాప్ ఇది తప్పకుండా ట్రై చేయండి,అలాగే మనల్ని ఎంత మంది ఫాలో అవుతున్నారో తెలుసుకోవాలని కూడా చాలామందికి ఉంటుంది కదా.. ఈ యాప్ తో అది సాధ్య పడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఇన్స్టాల్ చేయండి.