Featured

Analist Damu Balaji : తెలుగు దేశంలోకి అలేఖ్య రెడ్డి… తారకరత్న పెద్దకర్మ రోజే ముహూర్తం…: అనలిస్ట్ దాము బాలాజీ

Analist Damu Balaji : నందమూరి తారకరత్న విషయంలో ఎవరూ ఊహించని విషాదం ఆయన కుటుంబాన్ని కమ్మేసింది. నలభై ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో మరణించి ఆయన కుటుంబాన్ని శోక సంద్రంలో నెట్టారు. తారకరత్న గారు సినిమాల్లో అంతగా రానించకపోయినా మంచి వాగ్దాటి ఉండటంతో టీడీపీ లో ఈసారి ఎమ్మెల్యేకి పోటీ చేయాలని భావించారు. అయితే ఆయన ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు ఆయన అందరికీ శాశ్వతంగా దూరమయ్యరు. ఆయన వ్యక్తగత జీవితంలోనూ ఇప్పుడిప్పుడే తన ప్రేమ వివాహం వల్ల దూరమైన కుటుంబం మళ్ళీ కలుసుకుంటారు అనుకునే సమయానికి ఆయనే శాశ్వతంగా దూరం అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో అలేఖ్య రెడ్డికి అందరూ ధైర్యం చెబుతున్నారు.

తెలుగు దేశంలోకి అలేఖ్య రెడ్డి…

ఇక తారకరత్న మరణించి అపుడే దాదాపు పది రోజులు కావడం, దశదిన కర్మను మార్చి 2 న ఫిల్మ్ ఛాంబర్ లో నిర్వహిస్తుండగా ఆ కార్యక్రమానికి సంబంధిచిన ఆహ్వాన పత్రిక చర్చకు దారితేసింది. అందులో తండ్రి మోహన కృష్ణ పేరు లేకపోవడం ఒకటైతే మరొకటి తారకరత్న తన కాన్వాయ్ మీద చేయి ఊపుతు అభిమానులకు అభివాదం చేసే ఫోటోను ఆ పత్రికలో ప్రింట్ చేసారు. అదీ కాక అందులో తెలుగుదేశం పార్టీ జెండా ఉండటం విశేషం.

అలేఖ్య రెడ్డి కుటుంబానికి తెలియకుండానే ఇలా కార్డు ప్రింట్ చేసి ఉండరు అంటూ అనలిస్ట్ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. తారకరత్న ఈసారి గన్నవరం నుండి ఎమ్మెల్యే గా పోటీ చేయొచ్చనే ఊహాగానాలు నడిచాయి. కాబట్టి ఇప్పుడు తారకరత్న చివరి కోరికను అలేఖ్య రెడ్డి ద్వారా తీర్చాలని భావిస్తున్నట్లు అనిపిస్తుంది అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

తులసి మాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటి?

హిందూ సంప్రదాయాల్లో తులసి మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అదే విధంగా తులసి మాలతో సంబంధించిన ఆచారాలు కూడా భక్తుల్లో…

4 hours ago

గూగుల్ AI హబ్ తర్వాత సింహాచలం దర్శనం… సీఎం, కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ…

4 hours ago

ఒకే రోజు మూడు మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్!

ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…

4 hours ago

సత్యనారాయణ స్వామి దివ్య కల్యాణం… ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం!

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం భక్తి ఉత్సాహం నడుమ నిర్వహించే సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవం…

4 hours ago

వేసవిలో ఆసిడిటీ, గ్యాస్ బాధ పెరుగుతోందా? జీర్ణ సమస్యలు దూరం చేసే డైట్ చిట్కాలు!

వేసవి కాలం ప్రారంభమైతే శరీరంలో వేడి పెరగడం సహజం. అయితే అదే సమయంలో చాలా మందిని వేధించే సమస్యలు ఏంటంటే—ఆసిడిటీ,…

4 hours ago

వాస్తు ప్రకారం పూజా గది తప్పు దిశలో ఉంటే ఏం జరుగుతుంది?

ఇంటి నిర్మాణంలో ప్రతి అంశానికి ప్రాధాన్యం ఉన్నట్లే, పూజా గది స్థానం కూడా చాలా ముఖ్యమని నమ్మకం. హిందూ సంప్రదాయంలో…

4 hours ago