Rashmika: రష్మిక మందన్నా పేరు అదికాదంటా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రష్మిక మరో పేరు..!

Rashmika: రష్మిక మందన్నా పేరు అదికాదంటా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రష్మిక మరో పేరు..!

Rashmika: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీ రికార్డులను క్రియేట్ చేస్తోంది. బన్నీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమాగా వచ్చిన పుష్ప తొలి భాగం అభిమానులను ఆకట్టుకుంది.

Rashmika: రష్మిక మందన్నా పేరు అదికాదంటా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రష్మిక మరో పేరు..!
Rashmika: రష్మిక మందన్నా పేరు అదికాదంటా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రష్మిక మరో పేరు..!

రికార్డ్ స్థాయి కలెక్షన్లు కొల్లగొడుతోంది. హిందీ, తెలుగు, తమిళ్, మళయాళం భాషల్లో కూడా భారీ కలెక్షన్లనే రాబట్టింది. ఇదిలా ఉంటే ఎర్ర చందనం స్మగ్లర్ గా పుష్ప రాజ్ క్యారెక్టర్ లో బన్నీ ఇరగదీశాడు. ఇదిలా ఉంటే తొలిసారిగా రష్మికా మందన్న.. డీగ్లామరస్ రోల్ లో నటించింది.

Rashmika: రష్మిక మందన్నా పేరు అదికాదంటా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రష్మిక మరో పేరు..!

తనే సొంతంగా చిత్తూర్ యాసలో డబ్బింగ్ చెప్పుకుంది. శ్రీవల్లి పాత్రలో పక్కా పల్లెటూరు అమ్మాయిగా చాలా న్యాచురల్ గా యాక్ట్ చేసింది. నేషనల్ క్రష్ రష్మికా పెర్ఫామెన్స్ కూడా సినిమాకు హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా పుష్పతో లవ్ ట్రాక్ చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. 


ఈ సినిమాకు ఫ్యాన్సీ రేట్ ..

ఇదిలా ఉంటే ఈసినిమా తాజాగా జనవరి 7న ఓటీటీలోకి వచ్చింది. ఒక్క హిందీ తప్ప తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాకు ఫ్యాన్సీ రేట్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఇదిలా ఉంటే.. అమెజాన్ చేసిన ఒక్క తప్పు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. సినిమా ముగిసిన తర్వాత సాధారణంగా నటీనటుల పేర్లు వేస్తుంటారు. అయితే రష్మికా మందన్న పేరుకు బదులు రష్మికా మడోనా అని వేయడం కనిపించింది. దీంతో నెటిజెన్లు ఊరుకుంటారా.. తమకు ట్రోలింగ్ కు మరో విషయం దొరికిందన్న రీతిలో చెలరేగిపోతున్నారు. అయితే ఈ విషయంపై రష్మికా ఎలా స్పందిస్తుందో చూడాలి.