ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్: త్రివేణీ సంగమ క్షేత్రం ప్రయాగ్‌రాజ్ సమీపంలో ఉన్న ప్రసిద్ధ బడే హనుమాన్ ఆలయాన్ని వరద నీరు ముంచెత్తింది. దీంతో ఈ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.…