జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించాడు. కుల్గాం జిల్లాలో బీఎస్‌ఫ్ జవాన్లు…