పాఠశాలలు తెరుచుకుంటుండటంతో ఆధార్ సేవా కేంద్రాల వద్ద రద్దీ పెరుగుతోంది. తమ పిల్లల ఆధార్ వివరాలను అప్ డేట్ చేయించడానికి తల్లిదండ్రులు ఆధార్ సెంటర్ల దగ్గర క్యూకడుతున్నారు.…