Medaram Jatara Buses: టీఎస్ ఆర్టీసీ ఆదాయం పెంచుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ప్రయాణికులకు బంఫర్ ఆఫర్లు ప్రకటిస్తోంది.