Shopsy by Flipkart

మీకు స్మార్ట్ ఫోన్ ఉందా.. అయితే నెలకు ఇలా రూ.30 వేలు సంపాదించండి..

ప్రస్తతం ప్రతీ ఒక్కరికీ స్మార్ట్ ఉంటుంది. అయితే స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్లు ఆన్ లైన్ బిజినెస్ చేస్తూ సింపుల్ గా నెలకు రూ.30 వేలు సంపాదించవచ్చు.

5 years ago