తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి క్యాన్సర్ తో బాధపడుతూ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. సుమారు 3000కు పైగా పాటలు రాశాడు.