ప్రతి అక్షరానికి సరైన అర్ధం చెప్పగల నేర్పరి అతను. అక్షరాలే ఆయన ఆరాధ్యం, అక్షరాలే ఆయన ఆయుధం. ఆ అక్షరాల ఆత్మీయతను అంతరంగగా ఆస్వాదిస్తారు..వాటితో అనంతమైన విన్యాసాలు…