ఇండియన్ రైల్వే ప్రయాణికులకు మరి కొన్ని సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్లాట్‌ఫామ్ టికెట్లు, అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు కొనుగోలుకు ఇటీవల స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.…