గత మూడు.. నాలుగేండ్లుగా దేశంలో ఆడ శిశు జననాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. అనేక రాష్ట్రాల్లో ప్రతి వెయ్యి మంది మగ శిశు జననాలకు.. ఆడ శిశు జననాలు 900 దాటడం లేదని తాజాగా ‘సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఫర్ 2019’ నివేదిక పేర్కొంది.
2019 సంవత్సరానికి సంబంధించి ‘సెక్స్ రేషియో ఎట్ బర్త్’ (ఎస్‌ఆర్‌బి) అంశంలో నమోదైన గణాంకాలు ఆందోళనకరమని సామాజిక నిపుణులు భావిస్తున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లింగ నిష్పత్తి తేడా గణనీయంగా పెరిగింది. 2018, 2017తో పోల్చితే గణాంకాలు మరింత దిగజారాయని తేలింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…