ప్రకాశం జిల్లా కనిగిరి లో దారుణం చోటు చేసుకుంది.మిత్రులను నమ్మి బైటికి వెళ్లారు అక్కడకి వెళ్ళాక వాళ్లను వేదిస్తూ వాళ్ళ పైన అగహిత్యనికి దిగారు.వాళ్ళలో ఒక స్నేహితుడు బిహేవ్ చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం మిగితా ఇద్దరు స్నేహితులు దాన్ని వీడియో తీసారు అది కాక ఆ వీడియో ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు.కనిగిరిలో డిగ్రీ చదువుతున్న కార్తీక్ ఒక విధ్యర్తినితో స్నేహం చేసుకున్నాడు.ఇద్దరు స్నేహితులతో సాయి, పవన్ తో కలిసి ఈ కుట్రకు పాల్పడ్డాడు. స్నేహం పేరు తో ఈ అమ్మయిని నమ్మించి ఈ పని చేసారు.ఈ అమ్మయితో ఇంకో అమ్మాయి తోడుగా వచ్చింది.ఆమె ఎంత ప్రయత్నించిన వాళ్లను అడ్డుకోవడం ఆమె వల్ల కాలేదు.
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన “జననాయగన్” సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ…
విద్యపై పట్టుదల ఉంటే ఎలాంటి పరిస్థితులైనా అడ్డుకావని మరోసారి నిరూపించిన వ్యక్తిగా రాజస్థాన్‌కు చెందిన మాజీ సైనికుడు దశరథ్ సింగ్…
2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని రాజమహేంద్రవరంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. ఈ మహోత్సవానికి భారీగా భక్తులు…
సింహాచలం దేవస్థానంలో ఈ నెల 20న జరగనున్న అప్పన్న స్వామి చందనోత్సవానికి విస్తృతంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రతి ఏడాది జరిగే…
టాలీవుడ్‌లో తాజాగా విడుదలైన సినిమా వేడుకలో జరిగిన ఓ సరదా వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మృణాళ్…
భారత సంగీత ప్రపంచాన్ని దశాబ్దాల పాటు అలరించిన గానలెజెండ్ ఆశా భోంస్లే కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని…