Ananya Nagalla: ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమయ్యారు అనన్య నాగళ్ళ.ఈమె అచ్చ తెలుగు అమ్మాయిల ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు పొందడమే కాకుండా అనంతరం ఈమె వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా కూడా మంచి హిట్ కావడంతో ఈమెకు తదుపరి సినిమా అవకాశాలు వస్తున్న ప్రధాన పాత్రలో మాత్రం అవకాశాలు రాలేదు. ఇకపోతే సినిమా అవకాశాల కోసం ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో సందడి చేస్తున్నారు.బోల్డ్ ఫోటోలకు ఫోజులిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రోజుకు సోషల్ మీడియా వేదికగా విపరీతమైన అభిమానులను సొంతం చేసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా అనన్య నాగళ్లకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంతో చూడముచ్చటగా ఉన్నటువంటి ఈ ముద్దుగుమ్మ పెదాలు మరి చిన్నవిగా ఉన్నాయంటూ ఎవరో కామెంట్ చేశారట. ఇలా పెదాలు చిన్నవిగా ఉన్నాయని కామెంట్ చేయడమే ఆలస్యం ఈమె సర్జరీకి సిద్ధమయ్యారని తెలుస్తుంది.
ఈ క్రమంలోనే అనన్య ఏకంగా తన పెదాలకు సర్జరీ చేయించుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా అభిమానులు ఎవరో చెప్పిన మాటలు విని ఉన్న అందాన్ని చెడు కొట్టుకోవడంలో హీరోయిన్లు ముందు ఉంటారని కామెంట్లో చేస్తున్నారు.ఉన్న అందం పోగొట్టుకొని లేని అందం కోసం ఇలా తాపత్ర పడటం అవసరమా అంటూ కామెంట్స్ చేయగా మరి కొందరు మాత్రం పెదాలు సర్జరీ చేయించుకొని చాలా దరిద్రంగా ఉన్నావు అంటూ కామెంట్ లు చేస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…