Movie News

Ys Jagan Mohan Reddy: ఇంత మొండోడివి ఏంటి జగనన్న.. జగన్ పై యాంకర్ కామెంట్స్ వైరల్!

Ys Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ సినిమాగా ఇటీవల యాత్ర 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా యాత్ర సినిమాకు సీక్వెల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో విజయవంతంగా ప్రచారం అవుతూ మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి.

ఇక ఈ సినిమా జగన్మోహన్ రెడ్డి బయోపిక్ సినిమా కావడంతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి అభిమానులు నాయకులు థియేటర్లకు వెళ్లి ఈ సినిమాని వీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా గుర్తింపు పొందినటువంటి స్రవంతి చొక్కారపు ఈ సినిమా చూశారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే సినిమా చూసినటువంటి ఈమె తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఇటీవల తాను యాత్ర 2 సినిమా చూశానని తెలిపారు. ఇంత మొండోడివి ఏంటి జగన్ అన్న.. మీరు కూడా యాత్ర2 సినిమా చూసి జగనన్న మొండితనాన్ని, ధైర్యాన్ని, గెలుపును ఎక్స్పీరియన్స్ చేయండి అంటూ చెప్పుకొచ్చారు.

మొండోడివి జగనన్న…

ఇలా ఈమె యాత్ర సినిమా గురించి చేసినటువంటి ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది వైఎస్ఆర్సిపి అభిమానులు ఈ పోస్టును లైక్ చేయడమే కాకుండా నిజంగానే సినిమా అద్భుతంగా ఉందని ఈ సినిమాలో చూపించిన ప్రతి ఒక్క సన్నివేశం కూడా నిజంగా జరిగినదేనని తెలిపారు. మరి కొందరు ఈ సినిమా చూస్తుంటే వైయస్సార్ గారు నిజంగానే మన మధ్యలోనే ఉన్నట్టు అనిపిస్తుంది అంటూ ఈ పోస్ట్ పై కామెంట్స్ చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

1 day ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

1 day ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

1 day ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

1 day ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

1 day ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

1 day ago