Featured

Auto Ram Prasad : స్నేహితుల గురించి ఎమోషనల్ అయిన రామ్ ప్రసాద్..!

Auto Ram Prasad : జబర్దస్త్ ముందులా లేదు మసకబారింది. జబర్దస్త్ నుండి ఎంతో మంది కమెడియన్స్ సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక జడ్జిలుగా నాగబాబు , రోజాలకు కూడా జబర్దస్త్ లైఫ్ ఇచ్చింది. అలాంటి జబర్దస్త్ నాగబాబు వీడిపోయారు వేరు కుంపటి పెట్టుకున్నారు కొంతమంది కమెడియన్స్ జబర్దస్త్ నుండి తీసుకెళ్లి మరో ఛానల్ లో సేమ్ కాన్సెప్ట్ తో షో రన్ చేసారు అయినా జబర్దస్త్ కు నష్టం రాలేదు.

అయితే కొన్నిరోజులుగా జబర్దస్త్ లో మెయిన్ కమెడియన్స్ వెళ్లిపోవడంతో షో కళ తగ్గిందనే చెప్పాలి . అటు జడ్జిగా వ్యవహరించిన రోజా మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసింది. ఇక జబర్దస్త్ నుండి హైపర్ ఆది కూడా వెళ్లిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆది కొద్దిరోజులుగా షోలో కనిపించడం లేదు. ఇక షోలో మెయిన్ పిల్లర్స్ ఆది, సుధీర్, గెటప్ శ్రీను వంటి వారు కనిపించడం లేదు. సుధీర్ కూడా జబర్దస్త్ ను వదిలేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.

వాళ్ళు లేకుండా జబర్దస్త్ లో నీ ప్రయాణం ఎలా అనిపిస్తోంది…..

ఇక ఈ వారం జబర్దస్త్ ప్రోమోలో అనిల్ రావిపూడి, శ్రద్ధ దాస్ వచ్చి సందడి చేసారు. ఇక షో లో అనిల్ రావిపూడి, ఆటో రామ్ ప్రసాద్ ను నువ్వు ఆటో కదా మరీ నీ వీల్స్ లేకుండా ప్రయాణం ఎలా ఉంది అని ప్రశ్న వేసాడు. దీనికి రామ్ ప్రసాద్ ఎమోషనల్ అయ్యాడు. వాళ్ళతో ఉంటే స్కిట్ లో ఈ డైలాగ్ నీది ఈ డైలాగు నీది అంటూ చెప్పేస్తే సరిపోతుంది మా మాధ్య ఆ మ్యాజిక్ ఉంటుంది అంటూ ఎమోషనల్ అయ్యాడు. సుధీర్ గెటప్ శ్రీను అసలు జబర్దస్త్ నుండి వెళ్లిపోయారో లేదో తెలీదు కానీ వారి కెరీర్ పరంగా ఈ ముగ్గురు స్నేహితులు వేరుగా ఉండొచ్చు కానీ వారి మధ్య స్నేహం కాదు. ఇక వారి కెరీర్ కోసం వేరే అవకాశాలను ఎంచుకోవడం తప్పైతే కాదు కదా అలాగని జబర్దస్త్ వీడినందుకు వారిని విమర్శించడం తగదు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago