Balagam Fame Sujatha : కమెడియన్ వేణు గారు డైరెక్టర్ గా మారి ఒక మంచి ఫీల్ గుడ్ మూవిని తీశారు. కమెడియన్ కాబట్టి కామెడీ సినిమా తీస్తారని అందరూ అనుకున్న అందుకు భిన్నంగా ఒక ఎమోషనల్ డ్రామాను చావుతో ముడిపడిన బంధాలను చూపించి ఆకట్టుకున్నాడు. చిన్న సినిమాగా వచ్చిన బలగం సినిమా నేడు థియేటర్స్ లో డీసెంట్ కలెక్షన్స్ అందుకుంటోంది. అందులో నటించిన ఆర్టిస్టులందరికి మంచి పేరు తెచ్చిపెట్టింది. అందులో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుజాత సినిమా గురించి ప్రస్తుతం తనకు దక్కుతున్న ప్రశంసల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.
పనిమనిషికి కూడా నీ ముఖం పనికిరాదన్నారు…
బలగం సినిమాలో మొగిలయ్య పెద్ధ కోడలిగా ఐలయ్య భార్యగా నటించిన సుజాత గారు ఆ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలో తన సహజమైన నటనతో ఆకట్టుకున్న ఆమె కో డైరెక్టర్ నాగరాజు గారి వల్ల సినిమా ఆడిషన్ కి వెళ్ళానని అక్కడ సెలెక్ట్ అవుతానని అనుకోలేదు. అంతకుముందు ఎన్నో సినిమా ఆడిషన్స్ కి వెళ్లిన ఒక్క దాంట్లో కూడా సెలెక్ట్ అవ్వలేదని కొన్ని సార్లైతే ఒక ఆమె నీ మొహం పనిమనిషి పాత్రకు కూడా సరిపోదు.
అదికూడా సీరియల్స్ లో పనిమనిషి క్యారెక్టర్ కి కూడా పనికి రాదు అని అవమానించారంటు ఇంటర్వ్యూ లో చెప్పి ఎమోషనల్ అయ్యారు సుజాత. అలా అన్నపుడు బాగా ఏడ్చి భర్తతో చెబితే తానే ధైర్యం చెప్పేవాడని చివరకు బలగం సినిమా నేడు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది అంటూ నాకు ఒకరోజు వచ్చిందంటూ చెప్పారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…