Big boss grand finale : బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ వన్ చివరి దశకు చేరుకుంది. ఫినాలే వారంలో టాప్ ఏడుగురు కంటెస్టెంట్స్ లో ఆల్రెడీ బాబా భాస్కర్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఆ తరువాత టాప్ ఆరో ప్లేసులో లో ఉన్న అనిల్ రాథోడ్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. ఇక టాప్ ఐదు మంది కంటెస్టెంట్ లలో అరియనా, యాంకర్ శివ, మిత్ర శర్మ, అఖిల్ సార్థక్, బిందు మాధవి రేస్ లో ఉన్నారు. ఇక పోటీ బిందు మాధవి, అఖిల్ సార్థక్ ల మధ్య విన్నర్ కప్ కోసం హోరాహోరిగా ఉంది.
బ్రీఫ్ కేసు అందుకునేది ఎవరు…..
ఇక ప్రతి సీజన్ లో లాగానే ఈ సారి కూడా బ్రీఫ్ కేసుతో బిగ్ బాస్ కాంటెస్టెంట్ లను ఊరించడానికి సిద్ధమయ్యాడు.ఇక టాప్ 5 లో ఎవరు బ్రీఫ్ కేసు తీసుకునే అవకాశం ఉందనే అంచనాలలో ఆడియన్స్ ఉన్నారు. Top5లో ఓటింగ్ ప్రకారం చూస్తే అరియనా, యాంకర్ శివ ఇద్దరు రేస్ లో లాస్టులో ఉన్నారు. అయితే అరియనా శివ ఇద్దరు వాళ్ల బిగ్ బాస్ జర్నీ తరువాత వాళ్ళ విన్నింగ్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక మిత్ర శర్మకి ఓటింగ్ బాగుండడంతో తనకు థర్డ్ పొజిషన్ ఖాయం అనుకున్నారు కానీ ఎలిమినేట్ అయిపోయింది. ఇక ముగ్గురిని ఎలిమినేట్ చేసాక అరియనా, శివ, బిందు మాధవి, అఖిల్ మిగిలారు. అఖిల్, బిందు లకు అరియనా, యాంకర్ శివలు విన్నర్ కప్ కి గట్టిపోటి ఇస్తున్నారు. పోటీ కానీ ఓటింగ్ సరళి చూస్తుంటే మాత్రం బిందు మాధవి, అఖిల్ సార్థక్ ల మధ్యనే ఉండబోతోంది. బిందు కి విన్నర్ అవుతానన్న నమ్మకం గట్టిగా ఉంది ఇక అఖిల్ 20లక్షలు ఇచ్చిన మిడిల్ డ్రాప్ అవ్వదు తాను వచ్చిందే బిగ్ బాస్ కు టైటిల్ కొట్టడానికి అందుకే వీళ్లిదరు బ్రీఫ్ కేసు తీసుకునే అవకాశం లేదు.
ఇక మిగిలిన ఇద్దరు అరియనా, యాంకర్ శివ ఇద్దరిలో ఎవరు బ్రీఫ్ కేసు తీసుకుంటారో చూడాల్సిందే. ఇక సోషల్ మీడియాలో మాత్రం బిందు విన్నర్ అయిందంటూ పెద్దఎత్తున ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. కానీ అదంతా ఫేక్ అంటూ అఖిల్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇంక ఫినాలే విన్నర్ ఎపిసోడ్ ఇంకా షూటింగే జరగలేదని మరీ విన్నర్ ని ఎలా నిర్ణయిస్తారంటు వాదిస్తున్నారు. ఏదైనా విన్నర్ ఎవరో నాగార్జున ఫినాలే రోజు చెప్పి క్లారిటీ ఇస్తే కానీ తెలియదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…