Amar Deep: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో అమర్ ఒకరు. సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని రన్నర్ గా బయటకు వచ్చారు. అయితే ఈయన హౌస్ లో కొనసాగుతున్న సమయంలో బిగ్ బాస్ బకరాను చేశారు. చిన్న చిన్న లాజికల్ ప్రశ్నలు వేసినప్పటికీ అమర్ సమాధానం చెప్పడంలో వెనుకబడ్డారు. దీంతో ఆయన అమాయకత్వం బయటపడింది. ఇక హౌస్లో కొనసాగుతున్న సమయంలో స్పై, స్పా బ్యాచ్ గా విడిపోయిన సంగతి తెలిసిందే.
ఇలా ఈ రెండు బ్యాచులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ వచ్చారు ముఖ్యంగా అమర్ ప్రశాంత్ మధ్య పెద్ద ఎత్తున గొడవలు చోటుచేసుకున్నాయి. ఇక ఈ వివాదం చిరిగి చిరిగి గాలి వానలా మారిన సంగతి తెలిసిందే. దెబ్బకు ప్రశాంత్ జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఇక ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత స్పై స్పా రెండు బ్యాచులు కలిసి కనిపించిన సందర్భాలు ఎక్కడా లేదు.
ఇకపోతే స్టార్ మా ఇటీవల బిగ్ బాస్ ఉత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహించడంతో బిగ్ బాస్ సెలబ్రిటీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చింది. ఇక ఈ కార్యక్రమంలో కూడా మరోసారి అందరూ కలిసి అమర్ ని బకరాను చేసేసారు. శ్రీముఖి అమర్ ను ప్రశ్నిస్తూ ఒక చీర ఆరడానికి 30 నిమిషాలు పడితే 30 చీరలు ఆరడానికి ఎంత సమయం పడుతుంది అంటూ ప్రశ్నించింది.
లేచి వెళ్లిపోయిన శివాజీ…
ఈ ప్రశ్నకు కూడా అమర్ సమాధానం చెప్పకపోవడం గమనాసం దీంతో శివాజీ రెండు చేతులను జేబులో పెట్టుకొని ఆఖరి నుంచి లేచి వెళ్లిపోయారు. అయితే ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారడంతో చాలామంది అమర్ అంటే అంత చులకన ఎందుకు ప్రతిసారి తనని ఎందుకు ఇలా అవమానిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…