Categories: FeaturedMovie News

Heroine Ankitha : ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ వచ్చాక ఎన్టీఆర్ కి మెసేజ్ చేస్తే… ఎమన్నారంటే… ఆ విషయంలో చాలా బాధనిపించింది…: హీరోయిన్ అంకిత

Heroine Ankitha : రస్నా బేబీ గా బాగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అంకిత చిన్న వయసులోనే మోడలింగ్ లో అడుగుపెట్టింది. ఆపైన తెలుగులో ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాలో నటించి ఆ సినిమా మంచి విజయం అందుకోవడంతో వరుస ఆఫర్స్ అందుకుంది. ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘సింహాద్రి’లో గ్లామర్ పాత్రలో నటించి మంచి హిట్ ఎందుకుని అటు తమిళం ఇటు తెలుగులో మంచి ఆఫర్స్ అందుకుంది. అయితే ఆపైన వరుస ఫ్లాప్స్ అందుకోవడంతో అంకిత కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. విజయేంద్ర వర్మ, మనసు మాట వినదు వంటి సినిమాలు ఫ్లాప్ అవడంతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది అంకిత. తాజాగా అమెరికాలో స్థిరపడిన అంకిత ఒక ఇంటర్వ్యూలో కనిపించింది.

ఎన్టీఆర్ కి మెసేజ్ చేశా…

సింహాద్రి సినిమతో మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ అంకిత సినిమాలను మానేసి అమెరికాలో సెటిల్ అయినా ఎన్టీఆర్ తో టచ్ లో ఉన్నట్టు చెప్పారు. తనకి ఎపుడైనా మెసేజ్ చేసేదాన్ని అంటూ చెప్పారు. అయితే ఈ మధ్య కాలంలో తననతో టచ్ పాయిందని ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ వచ్చినపుడు ట్విట్టర్ ద్వారా మెసేజ్ చేసానంటూ చెప్పారు.

ఎన్టీఆర్ చాలా బిజీ గా ఉంటారు అందుకే రిప్లై లేట్ అవ్వచ్చు అని చెప్పారు. ఇక తనకు మళ్ళీ సింహాద్రి సెకండ్ పార్టులో అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తానంటూ చెప్పారు. డాన్స్ లో అల్లు అర్జున్, ఎన్టీఆర్ లలో ఎన్టీఆర్ బాగా నచ్చుతాడని అంకిత తెలిపారు. ఇక తన పిల్లల గురించి చెబుతూ తనకు ఇద్దరు మగపిల్లలు కావడం వల్ల ఆడపిల్ల లేదనే బాధ ఉందని తెలిపారు. తనకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం కానీ నాకులేరు అంటూ ఆ ఒక్క బాధ ఉందని తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago