Featured

Kakarala Sathyanarayana : అల్లు రామలింగయ్య కులాన్ని కూడగట్టుకుని చిరంజీవిని నిలబెట్టాడు…: సీనియర్ నటులు కాకరాల సత్యనారాయణ

Kakarala Sathyanarayana : నాటక రంగం నుండి సినిమా రంగానికి వచ్చిన నటులలో కాకరాల ఒకరు సుమారు రెండుందలకు పైగా సినిమాల్లో నటించిన ఆయన దిగ్గజ నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో నటించారు. అలానే కామెడీ విలనీజం. రెండింటిని పండించిన ఆయన బి, ఎన్ రెడ్డి గారి రంగుల రాట్నం సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన మా భూమి వంటి సినిమాల్లో అలాగే చిరంజీవి గారి సినిమాల్లో తొలినాళ్ళలో నటించారు. అలనాటి సినిమా విశేషాలను తాజాగా ఓక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

రామలింగయ్య కులతత్వంను నమ్ముకున్నారు…

అల్లు రామలింగయ్య, కాకరల సత్యనారాయణ గారికి సీనియర్ అయినా రామలింగయ్య గారు కాకరల సత్యనారాయణ గారి గురువు రాజారావు గారికి సన్నిహితులు అలా వారిద్దరికి పరిచయం, సాన్నిహిత్యం ఉండేది. అయితే మొదట్లో అల్లు రామలింగయ్య గారికి రాజకీయా చైతన్యం ఎక్కువగా ఉండేది.

కానీ పోను పోను ఆయన తన పంథా మార్చుకుని కులతత్వానికి వెళ్లిపోయారు. ఆయన కులాన్ని కూడగట్టుకుని తరువాత సక్సెస్ అయ్యారు. అలాగే సినిమాలో అపుడే హీరో అవుతున్న చిరంజీవిని నిలబెట్టారు. ఆయన నమ్మిన కులతత్వం నాకు నచ్చలేదు. కానీ ఆయన సక్సెస్ అయ్యారు కాబట్టి మనం సైలెంట్ గా పక్కకు వెళ్ళిపోవాలి అంటూ కాకరల అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

‘ఆదిపురుష్’ తప్పులు మళ్లీ చేయొద్దు.. విందూ దారా సింగ్ వార్నింగ్

పౌరాణిక కథలపై తెరకెక్కుతున్న భారీ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న…

2 hours ago

రాయలసీమలో ‘రణబాలి’ రచ్చ ముగింపు.. విజయ్-రష్మిక జంట రెడీ!

టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీరియాడిక్ చిత్రాల్లో ఒకటైన రణబాలి షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన…

2 hours ago

హద్దులు దాటే ప్రేమ కావాలి.. మృణాల్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి మృణాల్ ఠాకూర్ ప్రేమపై తన అభిప్రాయాలను తాజాగా వెల్లడించారు. జీవితంలో…

3 hours ago

మొదటి ప్రేమ కోసం అమెరికా నుంచి కెనడా.. శేష్ సాహసం ఇదే!

టాలీవుడ్ నటుడు అడివి శేష్ తన జీవితంలో చోటుచేసుకున్న ఓ ప్రత్యేకమైన ప్రేమ కథను తాజాగా అభిమానులతో పంచుకున్నారు. యవ్వనంలో…

3 hours ago

గ్లామర్‌తో గెలుస్తున్న రిద్ధి కుమార్.. కానీ అవకాశాలు ఎందుకు తక్కువ..?

టాలీవుడ్‌లో కొత్తగా అడుగుపెట్టిన హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి రిద్ధి కుమార్. సహజమైన అందం, సింపుల్…

3 hours ago

నూడుల్స్‌తో నైవేద్యం.. కోల్‌కతా ఆలయం ప్రత్యేకత ఇదే..!

భారతదేశంలో దేవాలయాలకు వెళ్లినప్పుడు లడ్డూ, పులిహోర, పండ్లు వంటి సంప్రదాయ ప్రసాదాలు అందుకోవడం సాధారణం. కానీ పశ్చిమ బెంగాల్ రాజధాని…

3 hours ago