కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది… జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ బాట పట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇటువంటి సమయంలో బయటకి వెళ్ళాలి అంటే.. ఎన్ని రూల్స్ ఉంటాయి.. ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి.. అయినా కూడా ఇటువంటి సమయంలో తన భర్తతో కలిసి పిక్నిక్ కి వెళ్ళింది రిచా గంగోపాధ్యాయ. ఆంతే కాదు ఆ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది.
“కొన్ని వారాలుగా ఇంట్లోనే ఉంటూ దూరంగా ఉండటం అంటే మెమోలు విషయం కాదు.. అక్కడ ఒక్కో సమయంలో ఏదైనా అత్యవసర సామాగ్రిని కొనడానికి మాత్రమే వచ్చేవాళ్ళం. చాలా రోజుల తరువాత తాజగా తామిద్దరం ఓరెగాన్ నదికి వచ్చాం అక్కడ కూడా సోషల్ డిస్టెంసింగ్ పాటిస్తున్నాం” అంటూ తన ఇంస్టాగ్రామ్ మరియు ట్విటర్ ద్వారా తెలిపింది. ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అయిపోతుంది. గత ఏడాదే ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకున్న సంగతియు తెలిసిందే..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…