Niharika Konidela : మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరోయిన్ నిహారిక. ఈమధ్య నిహారిక టైం అసలు బాగోలేదు ఏమి చేసినా నెటిజన్స్ ట్రోల్ కి గురవుతోంది. అటు ఇంట్లోను సమస్యల్లో పడుతోంది. జిమ్ ట్రైనర్ తో చేసిన వీడియో వల్ల ట్రోల్ కి గురైన నిహారిక ఇక తన అత్తింట్లో కూడా విమర్శల పాలైంది. దీంతో ఇంస్టాగ్రామ్ అకౌంట్ నే డిలీట్ చేసేసింది. ఇక ఆ తరువాత పండగ పూట పబ్ కి వెళ్లి, ఆ పబ్ లో పోలీసుల రైడ్ అవ్వడం అక్కడ డ్రగ్స్ దొరకడంతో మరింత విమర్శల పాలైంది.
ఇక నిహారిక వల్ల మెగా ఫ్యామిలీకి కూడా తలనొప్పి మొదలయింది. డ్రగ్స్ ఇష్యూ వల్ల నాగబాబు డిఫెన్సె లో పడ్డాడు. ఇక నిహారిక పబ్ ఇష్యూ తరువాత చాలా రోజులు బయటికి రాలేదు. బయటికి వచ్చినా కుటుంబ సభ్యుల అనుమతితోనే వచ్చేదంటూ ఆ మధ్య బాగా వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఇక ఈ మధ్యనే మళ్ళీ బయటకి వస్తున్న నిహారిక తన యూ ట్యూబ్ వెబ్ సిరీస్ ప్రాజెక్ట్స్ భర్తతో కలిసి మళ్ళీ మొదలుపెట్టింది.
జోర్డాన్ ట్రిప్.. డ్రగ్స్ కోసం వెళ్ళావా…
ఇక భర్తతో విడాకులు తీసుకోబోతోంది అంటూ ఆ మధ్య వార్తలు వచ్చినా వాటికి చెక్ పెడుతూ భర్తతో మళ్ళీ వెబ్ సిరీస్ లను నిర్మించడానికి సిద్ధమైంది. ఇక ఈ మధ్యనే భర్తతో జోర్డాన్ ట్రిప్ వెళ్లిన నిహారిక అక్కడి అందాలను ఫోటోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంది. అయితే ఇంకో సారి నిహారిక నెటిజన్స్ కి దొరికింది. భర్తతో కలిసి వెళ్లిన ట్రిప్ లో భర్త కు లిప్ కిస్ ఇస్తూ తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇక దీనిపై నెటిజన్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు. ఎంత భర్త అయిన మీ వ్యక్తిగతమైనవి సోషల్ మీడియాలో పెట్టడం ఏంటి అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా పోస్ట్ చేసినా ఒక వీడియోని నెటిజన్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు. అక్కడ డ్రగ్స్ దొరుకుతాయా, ఇక్కడైతే పోలీసులు పట్టుకుంటారని అక్కడికి వెళ్ళావా.. అంటూ మరికొందరు సమంత బాటలో నువ్వు వెళ్తున్నావ్ అంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. పాపం నిహారిక టైం అసలు బాగున్నట్లు లేదు ఏమి చేసినా ట్రోల్ అవుతోంది.
మన ఆరోగ్యం గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను పట్టించుకుంటే పెద్ద సమస్యలను సులభంగా…
వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగా సాధారణంగా మన…
ఇంట్లో సుఖసంతోషాలు, ఆర్థిక స్థిరత్వం కోసం చాలా మంది వాస్తు సూచనలను పాటించడం సాధారణంగా కనిపించే విషయం. ముఖ్యంగా నీటికి…
రోజువారీ ఆహారంలో డ్రైఫ్రూట్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అందులో పిస్తా (పిస్తాచియోస్) ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పదార్థంగా గుర్తింపు…
మన శరీరం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి పెద్దగా పరీక్షలు అవసరం లేకుండా కొన్ని సంకేతాలు మనమే గుర్తించగలుగుతాం. ముఖ్యంగా…
ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశంలోని ప్రముఖ…