Niharika: సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవడం ఇటీవల కాలంలో సర్వసాధారణం అయింది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఇప్పటికే మొదటి పెళ్లికి బ్రేకప్ చెప్పుకొని రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు ఉన్నారు. ఈ క్రమంలోనే మెగా డాటర్ నిహారిక సైతం ఇప్పటికే మొదటి పెళ్లి పెటాకులు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె మొదట తన కుటుంబ సభ్యులు చూయించిన
అనే అబ్బాయితో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరి వివాహం ఉదయపూర్ కోటలో మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ పెళ్లి మూడు నాలుగు ముచ్చటగానే మిగిలిపోయింది. పెళ్లయిన రెండు సంవత్సరాలకి నిహారిక వెంకటచైతన్య విడాకులు తీసుకొని విడిపోయారు.
ఈ విధంగా విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నిర్మాతగాను, నటిగాను కొనసాగుతూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈమె రెండో పెళ్లికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిహారిక రెండో పెళ్లికి సిద్ధమయ్యారని ఈమె ఇష్ట ప్రకారమే తన కుటుంబ సభ్యులు పెళ్లి చేస్తున్నారని తెలుస్తోంది.
ఇక నిహారిక రెండో పెళ్లి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని చేసుకోబోతున్నారని సమాచారం. అయితే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అయితే ఎలాంటి భేదాభిప్రాయాలు రావు అన్న ఒక ఉద్దేశంతోనే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తితోనే తిరిగి పెళ్లికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. మరి నిహారిక పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…