Featured

Poorna : ఇట్స్ ఆఫీషియల్ అంటూ కాబోయే భర్త ఫోటో చూపించిన పూర్ణ… పూర్ణ కాబోయే భర్త బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదుగా…!

Poorna : శ్రీ మహాలక్ష్మి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూర్ణ, ఆ తరువాత అల్లరి నరేష్ సరసన నటించిన సీమ టపాకాయ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ మళయాళి కుట్టి. అటు తెలుగు, తమిళ, మలయాళం లో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక రవిబాబు అవును, లాంటి సినిమాలను చేసిన పూర్ణ ప్రస్తుతం ఈటీవీలో వస్తున్న ఢీ కి జడ్జి గా వ్యవహరిస్తూ మరింత ఫేమ్ తెచ్చుకుంది. తాజాగా పూర్ణ బాలకృష్ణ లెజెండ్ సినిమాలో నటించింది.

పెళ్లి పీఠలెక్కనున్న పూర్ణ….

ఎపుడు వ్యక్తిగత విషయాలు పెద్దగా చెప్పని పూర్ణ తాజాగా తన కాబోయే భర్త ఫోటో ను షేర్ చేస్తూ పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. ఇది పెద్దలు కుదుర్చిన వివాహమో లేక ప్రేమా వివాహమో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇపుడు చర్చంతా పూర్ణకి కాబోయే భర్త గురించి అతని బ్యాక్ గ్రౌండ్ గురించే. ఎందుకంటే పూర్ణకి కాబోయే భర్త అసిఫ్ అలీ ఓ బిజినెస్ మ్యాన్. అసిఫ్‌ అలీ కోట్ల రూపాయలకు అధిపతి అయిన జేబీఎస్‌ గ్రూప్‌ కంపెనీస్‌ ఫౌండర్‌, సీఈవో. ఇక ప్రస్తుతం నెట్టింట్లో షేర్ చేసిన ఫొటోలు ఎంగేజ్మెంట్‌ వేడుకకు సంబంధించినవి.

నా కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో నా జీవితంలో తరువాతి ఘట్టంలోకి అడుగుబెట్టబోతున్నా ఇట్స్ ఆఫీషియల్ అంటూ పోస్ట్ పెట్టింది పూర్ణ . ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక పూర్ణ ప్రొఫెషనల్ గా ఈ ఇయర్ ఫుల్ బిజీగా ఉంది. చేతి నిండా సినిమాలతో కెరీర్ జోరుగా ఉంది. తెలుగు, తమిళ, మలయాళం లో 7 సినిమాలు చేస్తోంది. తెలుగులో నాకు నచ్చని పదం ప్రేమ, బ్యాక్ డోర్, తమిళ సినిమాలు పాదుమ్ పెసుమ్ , పిషాసు 2, అమ్మాయి, నెంజుకు నీతి షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. ఇక మలయాళంలో వ్రిధం షూటింగ్ జరుపుకుంటోంది.

Bhargavi

Recent Posts

తులసి మాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటి?

హిందూ సంప్రదాయాల్లో తులసి మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అదే విధంగా తులసి మాలతో సంబంధించిన ఆచారాలు కూడా భక్తుల్లో…

8 minutes ago

గూగుల్ AI హబ్ తర్వాత సింహాచలం దర్శనం… సీఎం, కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ…

13 minutes ago

ఒకే రోజు మూడు మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్!

ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…

16 minutes ago

సత్యనారాయణ స్వామి దివ్య కల్యాణం… ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం!

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం భక్తి ఉత్సాహం నడుమ నిర్వహించే సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవం…

18 minutes ago

వేసవిలో ఆసిడిటీ, గ్యాస్ బాధ పెరుగుతోందా? జీర్ణ సమస్యలు దూరం చేసే డైట్ చిట్కాలు!

వేసవి కాలం ప్రారంభమైతే శరీరంలో వేడి పెరగడం సహజం. అయితే అదే సమయంలో చాలా మందిని వేధించే సమస్యలు ఏంటంటే—ఆసిడిటీ,…

27 minutes ago

వాస్తు ప్రకారం పూజా గది తప్పు దిశలో ఉంటే ఏం జరుగుతుంది?

ఇంటి నిర్మాణంలో ప్రతి అంశానికి ప్రాధాన్యం ఉన్నట్లే, పూజా గది స్థానం కూడా చాలా ముఖ్యమని నమ్మకం. హిందూ సంప్రదాయంలో…

33 minutes ago