Ramcharan: మెగా వారసురాలు బారసాల వేడుక శుక్రవారం ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ బారసాల వేడుకల్లో భాగంగా తమ చిన్నారికి పేరును కూడా పెట్టినట్లు రామ్ చరణ్ దంపతులు వెల్లడించారు. ఈ క్రమంలోనే తమ కుమార్తె బారసాల వేడుక ఫోటోలతో పాటు తమ కూతురి పేరు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ క్రమంలోనే తన కుమార్తెకు క్లిన్ కారా కొణిదల అనే పేరును పెట్టినట్లు తెలిపారు. ఇలా తమ చిన్నారి పేరును తెలియజేయడంతో ఫాన్స్ ఈ పేరును KKK గా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ పేరు కలిసొచ్చేలా తన కుమార్తెకు పేరు పెట్టారంటూ అభిమానులు పెద్ద ఎత్తున ఈ రెండు పేర్లను వైరల్ చేస్తున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ పేరుకు రాంచరణ్ కుమార్ పేరుకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అసలు ఇద్దరి పేర్లు ఎలా మ్యాచ్ అవుతాయి అనే విషయానికి వస్తే…
పవన్ కళ్యాణ్ గా మనందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్ కుమార్ కొణిదెల KKK . అయితే ఈయన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా షూటింగ్ చేసే సమయంలో కళ్యాణ్ బాబు కాస్త పవన్ కళ్యాణ్ గా మారిపోయారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అసలు పేరైనటువంటి కళ్యాణ్ కుమార్ కొణిదెల kkk రామ్ చరణ్ కుమార్తె పేరు క్లిన్ కారా కొణిదల kkk ఇద్దరివి ఇలా మ్యాచ్ అయ్యాయి అంటూ ఫాన్స్ వైరల్ చేస్తున్నారు.
ఇలా రామ్ చరణ్ కు ఎంతో ఇష్టమైనటువంటి తన బాబాయ్ పవన్ కళ్యాణ్ పేరు తన కుమార్తె పేరు రెండు ఒకటేనంటూ మెగా ఫ్యాన్స్ వీరిద్దరి పేర్లను ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…