Ramcharan -Upasana: పది సంవత్సరాలైనా రామ్ చరణ్ దంపతులకు పిల్లలు లేకపోవడానికి కారణం ఇదేనా?
Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రామ్ చరణ్ ఈ మధ్యకాలంలో పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తాను అమ్మాయిలకు సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వడంలో చాలా వీక్ అని తెలిపారు. ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తే వారు సర్ప్రైజ్ అవుతారనే విషయం తనకు ఏమాత్రం తెలియదని తెలియజేస్తూ ఓసారి ఉపాసన విషయంలో జరిగిన సంఘటన గురించి చెప్పుకొచ్చారు. పెళ్లయిన కొత్తలో ఉపాసనని సర్ప్రైజ్ చేయాలి అంటూ దాదాపు 5 గంటల పాటు షాపింగ్ చేసి ఒక ఖరీదైన గిఫ్ట్ తీసుకువచ్చాను.
ఇలా గిఫ్ట్ ఉపాసన చేతిలో పెట్టి తనని సర్ప్రైజ్ చేయాలని భావించాను. అయితే ఆ గిఫ్ట్ ఓపెన్ చేసిన ఉపాసన ఆ గిఫ్ట్ నా మోహనా విసిరి కొట్టిందని ఈ సందర్భంగా రామ్ చరణ్ తెలియజేశారు.అమ్మాయిలకు సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకునే అబ్బాయిలకు తాను చెప్పే ఒకే ఒక్క సలహా ఇదేనని ఈయన ఒక సలహా ఇచ్చారు.
అబ్బాయిలు అమ్మాయిలను సర్ప్రైజ్ చేయాలి అంటే స్వయంగా వారిని తీసుకెళ్లి వారికి నచ్చినది కొనివ్వడం కంటే ఉత్తమమైనది ఏదీ లేదని ఇది నేను అబ్బాయిలకు ఇచ్చే సలహా అంటూ రాంచరణ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక రాంచరణ్ సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేజర్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…